NewsOrbit
సినిమా

నాగ చైతన్య చేతిమీద వున్న టాటూకి అర్ధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకించి ప్రస్తావన అవసరం లేదు. ఇటీవలే థాంక్యూ సినిమాతో పలకరించాడు చైతన్య. అయితే విక్రమ్ కుమార్ K దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బోడి బాలరాజు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

ఇక తాజాగా ఓ మీడియా వేదికగా నాగచైతన్య మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ నేపథ్యంలో తన చేతి పై ఉన్న ట్యాటూ గురించి, దాని అర్ధాన్ని చెప్పడం విశేషం. అయితే ఆ ట్యాటూ అర్ధం తన ‘పెళ్లి తేదీ’ అని తెలిపాడు చైతన్య. చే మాట్లాడుతూ.. “చాలా మంది ఇది ఏంటో అనుకుంటారు. కానీ ఇది నా పెళ్లి డేట్ ను సూచిస్తుంది” అని అన్నారు. అయితే చైతన్య , సమంత 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నారు.

ఇప్పుడు ఈ టాటూ తొలగించాలని అనుకున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా..”దాని గురించి నేను ఆలోచనే చేయలేదు. టాటూ మార్చడానికి ఏమీ లేదు. పర్లేదు!” అంటూ సమాధానం ఇచ్చాడు చై. సమంత – నాగ చైతన్య 2021లో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించగానే ఫ్యాన్ షాక్ అయ్యారు. అప్పటివరలో టాలీవుడ్ లవబుల్ కపుల్ గా ఉన్న సామ్- చై విడిపోవడం ముఖ్యంగా అక్కినేని అభిమానులను కలచివేసింది. ఇక ఇటీవల సమంత కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో పాల్గొని సమంత తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్న విషయం విదితమే.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu