NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” విడుదల తేదీపై వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చిన వైజయంతి మూవీస్..!!

Kalki 2898 AD: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “కల్కి 2898 AD” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇండియాలో మోస్ట్ లెజెండ్ నటీనటులు కమల్ హాసన్, అమితాబచ్చన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశలో ఉంది. సినిమా ప్రారంభించిన సమయంలో ఈ ఏడాది జనవరి 24వ తారీఖు రిలీజ్ చేస్తారని అధికారిక తేదీ ప్రకటించారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో మే 9వ తారీకు విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

Vyjayanthi Movies released a video and gave clarity on the release date of Prabhas Kalki

ఇటీవల సినిమా మే 9వ తారీకు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. “కల్కి 2898 AD” సినిమా విడుదల వాయిదా పై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ చిన్నపాటి వీడియో విడుదల చేసి మే 9వ తారీకు రిలీజ్ అవుతున్నట్లు క్లారిటీ ఇవ్వటం జరిగింది. సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సన్నివేశాలు హాలీవుడ్ టెక్నాలజీతో కూడిన కొన్ని వేల కోట్లు ఖరీదు చేసే కెమెరాలతో చిత్రీకరించడం జరిగింది.

Vyjayanthi Movies released a video and gave clarity on the release date of Prabhas Kalki

కచ్చితంగా “కల్కి2898AD” భారతీయ చలనచిత్ర రంగం యొక్క స్థాయిని పెంచే సినిమా అని మేకర్స్ అంటున్నారు. బాహుబలి తర్వాత వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ సలార్ సినిమాతో విజయం అందుకోవడం జరిగింది. ఈ క్రమంలో కల్కి సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు టచ్ చేయని జోనర్.. పైగా చాలా పెద్ద బడ్జెట్ సినిమా కావటంతో.. కల్కి సినిమా ఫలితం విషయంలో దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంది. ఏప్రిల్ నెల నుండి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N