NewsOrbit
సినిమా

`విజిల్‌`పై ఫిర్యాదు


త‌మిళ హీరో విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం `విజిల్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌. అట్లీ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాపై తెలంగాణ సినీ ర‌చ‌యిత‌ల సంఘంలో ఫిర్యాదు న‌మోదైంది. వివ‌రాల్లోకెళ్తే.. ల‌ఘ చిత్ర ద‌ర్శ‌కుడు నంది చిన్నికుమార్ త‌న సినిమా స్ల‌మ్ సాక‌ర్‌ను ఆధారంగా చేసుకుని `విజిల్‌` సినిమాను తెర‌కెక్కించార‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో విజిల్ బృందంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న తెలంగాణ సినీ ర‌చ‌యిత‌ల సంఘాన్ని కోరారు. ఈ రెండు క‌థ‌ల‌ను ప‌రిశీలించి తెలంగాణ ర‌చ‌యిత‌ల సంఘం ఫిర్యాదుపై స్పందించనుంది. త‌మిళ చిత్రం `బిగిల్‌ను తెలుగులో `విజిల్` అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అక్టోబ‌ర్ 25న సినిమా విడుద‌ల‌కానుంది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Leave a Comment