NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ఆ తోపు డైరెక్టర్ ని ఎందుకు పక్కన పెడుతున్నారు… ??

“అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా  ఇండస్ట్రీ లోనే ఒక ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. హీరో విజయ్ దేవరకొండ కూడా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలకు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు…. సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయాలని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ ఎవరితో చేస్తారు అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మకాం మార్చేశాడు.

Finding his path to success“అర్జున్ రెడ్డి” సినిమా ని “కబీర్ సింగ్” గా తెరకెక్కించి షాహిద్ కపూర్ కి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు. ఇటువంటి తరుణంలో నెక్స్ట్ సినిమా కూడా బాలీవుడ్ లోనే రన్ బీర్ కపూర్ తో సందీప్ రెడ్డి వంగా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ రన్ బీర్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తవ్వాలంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో…. ఈలోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోల తో సినిమా చేయాలని ప్లాన్ చేశారట.

 

పరిస్థితి ఇలా ఉండగా సందీప్ రెడ్డి వంగ సినిమా కథ చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్న ఇండస్ట్రీలో టాప్ హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా పెద్దగా అవకాశం ఇవ్వటం లేదని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కారణం చూస్తే అతడు చెప్పే ప్రతీ కథా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాయి అని టాక్. దీంతో అంతా బడ్జెట్ సినిమాలు ఇలాంటి సమయంలో అనవసరమని.. సందీప్ రెడ్డి వంగ నీ పక్కన పెడుతున్నారని ఇండస్ట్రీలో టాక్.

 

 

Related posts

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella