NewsOrbit
న్యూస్

బ్రహ్మానందం మీద ఈ పుకారు పుట్టించింది ఎవరసలు ?

ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు, సినిమా హిట్ అయ్యేది కాదు. ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ వెనకాల పడటం, సెకండాఫ్ లో హీరో విలన్ తో పోరాడుతూ ఖచ్చితంగా బ్రహ్మానందం దగ్గర కామెడీ చేసే విధంగా డైరెక్టర్లు సినిమాలు తెరకెక్కించే వాళ్ళు. ఫస్టాఫ్ ఎలా ఉన్నా కానీ చాలావరకు సెకండాఫ్ లో బ్రహ్మీ తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ తన పెర్ఫార్మెన్స్ తో అనేక విజయాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కి అందించేవాడు. అటువంటిది గత కొంతకాలం నుండి బ్రహ్మానందం సినిమాలకు దూరం అయ్యాడు.

 

Box Office India on Twitter: "South actors #Brahmanandam ...ఇదే సమయంలో గత ఏడాది హార్ట్ సర్జరీ అవటంతో తాజాగా ఇప్పుడు బ్రహ్మానందం పూర్తిగా సినిమాలకు రిటైర్మెంట్ అవ్వాలని డిసైడ్ అయినట్లు వార్తలు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బ్రహ్మానందం సన్నిహితులు అంటున్నారట. ప్రస్తుతం కృష్ణవంశి దర్శకత్వంలో బ్రహ్మానందం ‘రంగమార్తాండ’ సినిమాలో చేస్తున్నారు. తర్వాత కూడా సినిమాలు చేస్తారు. అసలు ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారు అని వార్తలు రాసిన వారి పై మండి పడుతున్నరట.

 

మరోపక్క ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో బ్రహ్మానందం రియాల్టీ షో ప్లాన్ చేసినట్లు…. ఆయనే వ్యాఖ్యాతగా ఉంటూ ఈ షో నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో బ్రహ్మానందంపై సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన సన్నిహితులు ఖండించడం జరిగింది. వస్తున్న వార్తలలో వాస్తవం లేదని, హార్ట్ సర్జరీ కాబట్టి విశ్రాంతి ఎక్కువ తీసుకుంటున్నారని త్వరలోనే మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వటం ఖాయం అన్నట్టుగా చెప్పు కోచ్చినట్లు సమాచారం. 

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N