NewsOrbit
న్యూస్

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

CBI in West Bengal: Big Task by BJP

రాయ్‌గంజ్‌: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు.

దినాజ్‌పూర్‌ జిల్లా చోప్రాలోని డిగిర్‌పూర్ పోలింగ్ స్టేషన్‌లో తమని ఓటు వేయకుండా అడ్డుకున్నారనీ,తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు పోలింగ్‌ బూత్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారనీ స్థానికులు ఆరోపించారు. 34 వ నంబరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

పోలీసులు ఆందోళన కారును వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో లాఠీ చార్జ్ చేశారు. దీంతో కొందరు పాలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు.

ఇదే రాయ్‌గంజ్ నియోజకవర్గంలో 112 బూత్ వద్ద తృణమూల్ కాంగ్రెస్, బిజెపి వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ఈవిఎంలు కూడా ధ్వంసమయ్యాయి.

రెండో విడత పోలింగ్ లో భాగంగా పశ్చిమ బెంగాల్ లో నిజల్పైగురి, డార్జిలింగ్,రాయ్‌గంజ్‌ లోక్ సభ స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతున్నది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Leave a Comment