NewsOrbit
న్యూస్

Deepti – shanmukh: దీప్తిని మరచిపోలేకపోతున్న షన్ను.. ఇదిగో సాక్ష్యం.. చూశావా సిరి.. షన్ను ఏమన్నాడో..?!

deepti

Deepti – shanmukh:సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. వారిలో షణ్నూ, దీప్తి జంట కూడా ఒకటి. ఈ ఇద్దరు కూడా గత 5 సంవత్సరాలుగా షార్ట్ ఫిల్మ్స్‌లోను,కవర్ సాంగ్స్‌ లోను నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చారు. అలా సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇద్దరూ కూడా వేరు వేరు సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత మంది అభిమానాన్ని చోరుగోన్నారు. అయితే బిగ్ బాస్ 4 సీజన్ రన్నర్ గా షన్ను అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చడు.

deepti sunaina
Today Horoscope: జనవరి 14 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Deepti – shanmukh: షన్నుతో బ్రేక్ అప్ చెప్పిన దీప్తి :

షన్ను హౌస్ లో ఉన్నప్పుడు సిరితో క్లోజ్ గా మూవ్ అయిన విషయం అందరికి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు వచ్చాక దీప్తి.. షన్నుతో మాట్లాడడం మానేసింది. షన్నుతో బ్రేకప్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరి బ్రేకప్ విషయం తెలిసి అభిమానులు ఎంతగానో బాధ పడ్డారు. ఇప్పటికైనా తన కెరీర్ మీద ద‌ృష్టిపెట్టాలనుకుంటున్న అని కారణాలు చెప్తూ దీప్తి బ్రేకప్‌ పై ఒక క్లారిటీ ఇచ్చేసింది. దీప్తి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అంటూ, అది దీప్తి యొక్క వ్యక్తిగత నిర్ణయం అని దీప్తికే ఛాయిస్‌ ను వదిలేశాడు షన్ను. అలా వీరిద్దరూ వాళ్ళ ప్రేమకు గుడ్ బై చెప్పేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేరు.
deepti
AP BJP: పాపం.. నరం లేని నాలుక..! చేవ లేని నేత..!?
బ్రేకప్ తరువాత కూడా షన్ను దీప్తికి ఎందుకు మెసేజ్ చేసాడబ్బా..?

దీప్తి సునయన పుట్టినరోజు అవ్వడంతో షణ్నూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీప్తి పుట్టినరోజు సందర్బంగా దీప్తికి స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు షన్ను. వీరిద్దరూ కలిసి చేసిన చివరి పాట అయిన ‘మలుపు’ అనే సాంగ్‌ను బ్యాక్‌ గ్రౌండ్‌ లో పెట్టి షన్ను, దీప్తి ఇద్దరూ కలిసి దిగిన పాత ఫోటో ఒకదాన్ని జతచేసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి హ్యపీ బర్త్‌డే డీ.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

దీప్తి రియాక్షన్ ఏంటో మరి..?

ఈ పోస్ట్ చూసి అభిమానలు మళ్ళీ. వీళ్ళద్దరు కలిసిపోతే బాగుండని అనుకుంటున్నారు. మరి దీప్తి షన్ను పెట్టిన పోస్ట్ చూసి ఎలా రియాక్ట్ అవుతుందో అని నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. అసలు షన్ను ఈ పోస్ట్ కు రిప్లై ఇస్తుందా..? ఇవ్వదా..? అనే కూతుహలం కూడా అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ పోస్ట్ ను బట్టి చూస్తే షన్నుకి దీప్తి మీద ప్రేమ తగ్గలేదనే అనిపిస్తుంది. దీప్తి పుట్టినరోజును మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరి విష్ చేసాడంటనే షన్నుకు దీప్తి అంటే ఎంత ఇష్టమే అర్ధం. అవుతుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N