NewsOrbit
Featured న్యూస్

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

వైసిపి అగ్రనేత విజయసాయి రెడ్డిపై ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్ ఒక బృహత్తర బాధ్యతను ఉంచారు.దీన్ని మోయడ౦ విజయసాయిరెడ్డి కేమీ చిన్న విషయం మాత్రం కాదు.

Is gap widening between Jagan, Vijayasai Reddy? - TimesSouth.com

జగన్ ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా మార్చాలనుకుంటున్న విశాఖపట్నంలో ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతానికి గురికాకుండా చూడడం అనేది విజయసాయిరెడ్డి చేయాల్సిన పనట.వైసిపి ప్రభుత్వమే అధికారం లో ఉండగా ఇదేమీ పెద్ద విషయం కాదని ఎవరన్నా అనుకుంటే పొరపాటే .భూ కబ్జాలు భూ దందాలతో విశాఖపట్నం దద్దరిల్లుతోంది!పెద్ద పెద్ద వాళ్లే ఇందులో ఉన్నారు.విశాఖలో గత అయిదేళ్ళలో భూదందా పక్కా లెక్కన జరిగింది అన్నది తెలిసిందే. ఆనాడు ప్రభుత్వ భూములనే వేలల్లో ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు, పేదల భూములు, అసైన్డ్ లాండ్స్,దళితుల భూములు కూడా దందాలో మొత్తానికి కొట్టుకుపోయాయి.ఇక ఇప్పుడు పరిపాలనా రాజధాని అని జగన్ ప్రకటించారు. దాంతో విశాఖలో ఒక్కసారిగా భూముల ధర లకు రెక్కలు వచ్చాయి.

దానికి తోడు విశాఖలో భూముల కొరత కూడా ఉంది. ప్రభుత్వ భూములను చాలా కాలం క్రితమే చెరపట్టేశారు. మిగిలి ఉన్న అతి తక్కువ భూములలో కూడా ఇపుడు దందా జరుగుతోంది. దీంతో వైసీపీ సర్కార్ చాలా సీరియస్ గా భూ ఆక్రమణల మీద దృష్టి పెట్టిందని అంటున్నారు. రాజధాని కనుక వస్తే కచ్చితంగా ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కావాల్సిఉంటుంది..వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇపుడు వైసీపీ పెద్దలు తాము చిత్తశుద్ధితో ఈ విషయంలో పనిచేస్తామని చెబుతున్నారు. జగన్ మొత్తం విశాఖ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఆయన విశాఖలో దురాక్రమణకు గురి అయిన భూములను తిరిగి ప్రభుత్వం ఖాతాలోకి వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.

కబ్జాకు పాల్పడిన వారు తమ పార్టీలో ఉన్నా కూడా చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నారు.ఇందుకోసం ప్రత్యకంగా లీగల్ సెల్ ని కూడా ఓపెన్ చేసి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా వాదించి మరీ భూ దందాలకు గురి అయిన భూములను వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి అనుచరులే ఈ భూదందాలకు పాల్పడుతున్నారని టిడిపి ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తోంది.దొంగ చేతికే తాళాలు ఇచ్చారని కూడా వ్యాఖ్యలు వినవస్తున్నాయి.ఒకవైపు ముఖ్యమంత్రి తనపై పెట్టిన నమ్మకాన్ని కాపాడుకోవటం …మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలకు దీటుగా సమాధానం ఇవ్వడం వంటివి విజయసాయిరెడ్డి చేయాల్సి ఉంటుంది ఇది ఒకరకంగా ఆయనకు అగ్ని పరీక్షే!

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju