NewsOrbit
తెలంగాణ‌ వ్యాఖ్య

నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

Share

రచయిత: దీపక్ రాజుల (MA Mass Communication), న్యూస్ ఆర్బిట్

మన ఓటు మన బలం
మన ఓటు మన తీర్పు
మన ఓటు మన అస్త్రం
మన ఓటు రేపటికి పునాది
మన ఓటు మార్పుకు నాంది
మన ఓటు మన పిల్లలకు ధైర్యం!

ప్రతి ఓటు ప్రజ్జ్వల ప్రగతికి బాట
ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి పెట్టుబడి
ప్రతి ఓటు పాలించే వారి గుండెల్లో భయాన్ని మోగించే శంఖారావం
ప్రతి ఓటు కొత్త ఆశలు చిగురించడానికి నువ్విచ్చే అవకాశం!

నీ ఓటు నీ బలం
నీ ఓటు నువ్విచ్చే తీర్పు
నీ ఓటు నీ ఉద్యమం
నీ ఓటు నీ ఉనికి, నీ ఓటు ఈ దేశం నీకిచ్చిన హక్కు!

అమ్ముకోకు నీ బలం
అమ్ముకోకు నీ ధైర్యం
అమ్ముకోకు నీ ఉద్యమం, అమ్ముకోకు నీ పిల్లల భవితవ్యం
అమ్ముకోకు నీ ఓటు, అమ్ముకోకు తల్లి తెలంగాణ ఆత్మగౌరవం!
నీ ఓటు…మన ఓటు…ప్రతి ఓటు

తెలంగాణ ఎన్నికల గురించి మీరు ఇలాంటివి మీకు తోచింది రాయాలనుకున్న్నారా? అయితే మీ రచనలు ఇక్కడకు [email protected] పంపండి. మీ పేరుతో ఇక్కడ ప్రచురింపబడుతుంది.


Share

Related posts

TS Minister Harish Rao: మంత్రి హరీష్ రావుకు తృటితో తప్పిన ప్రమాదం..!!

somaraju sharma

Telangana Congress: రేవంత్, కోమటిరెడ్డిలపై వీహెచ్ సంచలన కామెంట్స్..! తెలంగాణలో కాంగ్రెస్ నేతల తీరు ఇదేగా..!!

somaraju sharma

Sagar by poll : సాగర్ లో బీజేపీ ఊహించని ట్విస్ట్.. మాములుగా లేదుగా?

somaraju sharma