NewsOrbit

Tag : antibiotics

న్యూస్ హెల్త్

వాటిని అతిగా వాడితే అనర్థ‌మే.. వైద్యుల సూచ‌న‌లు త‌ప్ప‌నిస‌రి.. !

Teja
దేనినైనా స‌రే కొంత ప‌రిమితి వ‌ర‌కూ వాడితేనే మంచి ఫ‌లితాలు ఉంటాయి. కానీ మ‌రి దారుణంగా అవ‌స‌రం లేకున్నా ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా అతిగా వాడితే అన‌ర్థాలు త‌లెత్త‌డం ఖాయం. ఈ విష‌యంలో మ‌రీ ముఖ్యంగా...
Featured దైవం

గోమాతను ఎందుకు పూజిస్తారు ?

Sree matha
గోవు.. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన జంతువు. సాక్షాత్తు దేవతా స్వరూపంగా భావిస్తారు. గోవును అందరూ పూజిస్తారు. గోవును ఎందుకు పూజిస్తారు దాని వెనుక విశేషాలు తెలుసుకుందాం.. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోమాతను పూజించడం వల్ల సర్వపాపాలు సంహరించి పోతాయని పురాతన కాలం నుంచే ప్రతి ఒక్కరు ప్రగాఢంగా విశ్వసిస్తూవస్తున్నారు. గోవు పాదాలలో రుణ పితృదేవతలు, గొలుసులలో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతీ తదితరులు ఉన్నారు. గోమాత నోటిలో లోకేశ్వరం, నాలుక నాలుగు వేదాలుగానూ, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠాదేవి, కళ్లలో సూర్యచంద్రులవారు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ – ఇంద్రులు వున్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ – ప్రయాగ నదులు మొదలైనవి వుంటాయి. ఇలాగే గోమాతలో వున్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై వున్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు....
హెల్త్

నాలుక కీ ఆరోగ్యానికీ సంబంధం ఏంటి

Kumar
నాలుకను చూడటం ద్వారా ఆరోగ్యం గురించి ప్రాథమికంగా ఓ అంచనాకు రావచ్చు. అందుకే డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడు కూడా నాలుక చూపించమంటారు. మనం పరీక్షించి చూసినట్లయితే ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో...
హెల్త్

యాంటీబయాటిక్స్‌కూ ఎముకలకూ లింక్!

Siva Prasad
జీర్ణ వ్యవస్థలో ఉండే బాక్టీరియాకూ ఎముకల బలానికి మధ్య ఏదన్నా లింక్ ఊహించగలమా? లింక్ ఉందని కొత్త పరిశోధనలు సూచిస్తునాయి. మానవుడి అన్నవాహికలో కోట్లకోట్ల బాక్టీరియా ఉంటాయి. మనం ఆ సంఖ్యను ఊహించలేం కూడా....