Tag : ap news

శాసనసభాపతి ‘తమ్మినేని’!

శాసనసభాపతి ‘తమ్మినేని’!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వైసిపి ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సభాపతిగా తమ్మినేని సీతారం ఒక్కరే నామినేషన్ దాఖలు… Read More

June 13, 2019

వీడని అసంతృప్తి

అమరావతి: విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని పరోక్షంగా పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆయన పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారాన్ని… Read More

June 12, 2019

విజయగర్వంతో సభలోకి..!

అమరావతి: వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులపై చర్య లేనందుకు నిరసనగా రెండేళ్ల క్రితం శాసనసభను బహిష్కరించిన ఆనాటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విజయగర్వంతో అదే… Read More

June 12, 2019

రెండవ విడతలో పదవి?

అమరావతి: వైసిపి నాయకత్వం నుంచి తనకేమీ పిలుపు రాలేదన్న నగరి శాసనసభ్యురాలు రోజా సాయంత్రానికి మాత్రం మీడియా రిపోర్టు చేసినట్లుగానే వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని… Read More

June 11, 2019

‘పిలిస్తే వెళతా’

అమరావతి: పార్టీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి పిలుపు రాలేదనీ, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే వచ్చానని నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా స్పష్టం చేశారు. మంత్రిపదవి… Read More

June 11, 2019

బుజ్జగింపుల పర్వం

అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో మనస్థాపానికి గురైన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలను బుచ్చగించేందుకు వైసిపి నాయకత్వం… Read More

June 11, 2019

ఓడలు కాగితం పడవలైన వేళ..!

వై.ఎస్‌.ఆర్‌.సి.పి. అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారు - అని ఒక పార్టీ ప్రతినిధి లైవ్‌ కార్యక్రమంలో ఆ షో యాంకర్‌ని అడిగేశారు నవ్వుతూ! అది నిజానికి కడిగేయడమే! ఇది… Read More

June 10, 2019

టిడిపికి ‘కేశినేని’ తలనొప్పి

  అమరావతి: విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం ఆపలేదు. ఇప్పటికే మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ… Read More

June 10, 2019

తొలి క్యాబినెట్ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ తొలి సమావేశం ప్రారంభమయ్యింది. సచివాలయం తొలి బ్లాక్‌లోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కొద్దిసేపటి క్రితం మంత్రివర్గ సమావేశం… Read More

June 10, 2019

75 వేల కోట్లు ఇవ్వండి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… Read More

June 9, 2019

మోదీ మళ్లీ హామీ ఇచ్చారు!

తిరుపతి: దేశ ప్రధానిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోదీ రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు తప్ప ప్రత్యేకంగా… Read More

June 9, 2019

బిజెపి గేమ్ ప్లాన్ మొదలయిందా?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర… Read More

June 8, 2019

టిటిడికి టిఆర్‌ఎస్ సభ్యులు!?

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారపక్షాల మధ్య సుహృద్భావం వెల్లివిరుస్తోంది. మొన్న ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి ఒకే కారులో రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందుకు వెళ్లారు. నిన్న హైదరాబాద్‌లోని… Read More

June 8, 2019

సుచరితకు హోంశాఖ!

అమరావతి:శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని… Read More

June 8, 2019

జనసేనకు ‘రావెల’ రాంరాం

గుంటూరు: జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిషోర్‌బాబును చంద్రబాబు మంత్రివర్గం… Read More

June 8, 2019

జగన్ మంత్రివర్గంలో ‘నాని’ త్రయం

అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసిన 25మందిలో ముగ్గురు నానీలు ఉన్నారు. ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల కాశీకృష్ణ శ్రీనివాస్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి… Read More

June 8, 2019

ప్రొటెం స్వీకర్‌గా శంబంగి

అమరావతి: ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు శంబంగి చిన అప్పలనాయుడుచే గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిఎం కార్యాలయం… Read More

June 8, 2019

అధికారులకు దిశానిర్దేశం

  అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు  వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు… Read More

June 8, 2019

ప్రభుత్వ చీఫ్ విప్‌గా గండికోట

అమరావతి: మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ప్రభుత్వ విప్‌ల జాబితాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. నేటి మధ్యాహ్నం 11.49గంటలకు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార… Read More

June 8, 2019

‘ఆశ’ వేతనాలపై తొలి సంతకం

అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్‌ల వేతనాల పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఉదయం… Read More

June 8, 2019

వీరే అమాత్యులు

అమరావతి: సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత  ప్రాధాన్యతగా సిఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారు. తొలి క్యాబినెట్ లో ఎవరెవరికి చోటు లభించనుందో అధికారికంగా వెల్లడైంది. ప్రాంతీయత,… Read More

June 7, 2019

10న మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.… Read More

June 7, 2019

‘మంచి సభను చూస్తారు’

అమరావతి: శాసనసభ గౌరవం కాపాడే విధంగా తన విధులను సక్రమంగా నిర్వహిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ రెండవ శాసనసభాపతిగా నియమితులవుతున్న సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. నేడు… Read More

June 7, 2019

మంత్రివర్గ విస్తరణ రేపే

అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి… Read More

June 7, 2019

‘జనసేన గళం వినిపించాలి‘

అమరావతి: జనసేన పార్టీ నుండి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాద్ నేడు పార్టీ అధినేత పవన్ కళ్యణ్‌ను మర్యాద పూర్వకంగా… Read More

June 7, 2019

5గురు డిప్యూటీ సిఎంలు..దేశంలో ఇదే ప్రధమం!

అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్… Read More

June 7, 2019

మంత్రులు వీరేనా?

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శనివారం చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో ఐదుగురిని డిప్యూటి ముఖ్యమంత్రులుగా, 20మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం  చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుపై… Read More

June 7, 2019

‘నూరు శాతం హిందువునే’

అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో… Read More

June 7, 2019

ఐదుగురు డిప్యూటీ సిఎంలు!

అమరవాతి: వైసిపి ఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి… Read More

June 7, 2019

వైసిపి నేతల్లో ఉత్కంఠ

అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంప్ కార్యాలయం సందడిగా మారింది. వైసిపి ఎల్‌పి సమావేశం మరి కొద్ది సేపటిలో ప్రారంభం కానుంది. 151మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు… Read More

June 7, 2019

‘స్థానిక సమరానికి సిద్ధం కండి’

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్యక్షతన… Read More

June 6, 2019

మతం భగవంతుడికే ఎరుక!

అమరావతి: వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నియామకం జరగబోతున్న తొలి నామినేటెడ్ పోస్టే వివాదాస్పదం అయ్యే పరిస్థితి నెలకొంది. టిటిడి బోర్డు చైర్మన్‌గా మాజీ ఒంగోలు పార్లమెంట్… Read More

June 6, 2019

అక్టోబర్ నుండి రైతుభరోసా

అమరావతి: ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చర్యలు చేపడుతున్నారు. ముందుగా సామాజిక పించన్‌ పెంచిన వైఎస్ జగన్… Read More

June 6, 2019

ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్లే

తిరుమల: టిడిపి అధినేత చంద్రబాబుపై తెలంగాణకు చెందిన ఆ పార్టీ మాజీ సీనియర్ నేత మాత్కుపల్లి నర్శింహులు మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.  చంద్రబాబుకు… Read More

June 6, 2019

పీటముడిపడిన ప్రజావేదిక

అమరావతి: అమరావతి ప్రజావేదికకు పీటముడి పడింది. వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజావేదిక తనకు కేటాయించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత… Read More

June 6, 2019

భారీగా ఐపిఎస్ బదిలీలు

అమరావతి:  రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… Read More

June 6, 2019

ఎమ్మెల్యే వెలగపూడి అరెస్టు, విడుదల

విశాఖ: విశాఖ ఈస్ట్ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఎంవిపి పోలీసులు బుధవారం అరెస్టు చేసి స్టేషన్ బెయిల్  తోనే విడుదల చేశారు. ఎన్నికల… Read More

June 5, 2019

చంద్రబాబుకు కష్టకాలం మొదలవుతున్నదా?

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కష్టకాలం మొదలవుతున్నదా? అధికారపక్షం పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి రోజువారీ ట్వీట్లు చూసినా, బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా… Read More

June 5, 2019

అలక వీడని కేశినేని

అమరావతి: విజయవాడ ఎంపి కేశినేన  శ్రీనివాస్ (నాని) అసంతృప్తి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో దాన్ని పరిష్కరించేందుకు స్వయంగా  టిడిపి అధినేత చంద్రబాబు  రంగంలోకి దిగారు. పార్లమెంటరీ… Read More

June 5, 2019

చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయిస్తారా!?

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు… Read More

June 5, 2019

వాటిపై విచారణలు జరిపించండి

అమరావతి: గత టిడిపి ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయనీ వాటిపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖలు… Read More

June 5, 2019

‘నేను ఆ రేసులో లేను’

అమరావతి: టిటిడి చైర్మన్ పదవి రేసులో తాను లేనని ప్రముఖ సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో టిటిడి చైర్మన్… Read More

June 5, 2019

‘ఇంత దోపిడీనా’

  అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయంటూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి తాజాగా మాజీ స్పీకర్ కోడెల… Read More

June 5, 2019

వైసిపి పార్లమెంటరీ నేత

అమరావతి: వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌… Read More

June 5, 2019

టిడిపికి కేశినేని షాక్

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ  విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) ఝలక్ ఇచ్చారు. లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే… Read More

June 5, 2019

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి… Read More

June 4, 2019

ఏజిగా శ్రీరాం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్‌ (ఏజి)గా సుబ్రమణ్యం శ్రీరాం నియమితులయ్యారు. శ్రీరామ్‌ను ఏజిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.… Read More

June 4, 2019

‘అభివృద్ధి పదగామి లీలలు చూడండి’

అమరావతి: కియా కార్ల కంపెనీ ఏర్పాటులో జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు… Read More

June 4, 2019

కేరళ విద్యార్థికి నిఫా వైరస్

న్యూఢిల్లీ: కేరళలోని ఎర్నాకులంకు చెందిన 23ఏళ్ల విద్యార్థికి నిఫా వైరస్ సోకినట్లు ప్రభుత్వం నేడు దృవీకరించింది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఈ విద్యార్థి జ్వరంతో బాధపడుతూ కోచిలోని… Read More

June 4, 2019

రాజకీయాలకు గుడ్‌బై

  అమరావతి:ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలయిన నేపథ్యంలో అనంతపురం జిల్లా సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం… Read More

June 3, 2019