Intinti Gruhalakshmi August 3 Episode 702: గంగలో దూకేసిన నందు.. లాస్య పరిస్థితి అయోమయం.. ఒక్కటైన తులసి, సామ్రాట్..

Share

సామ్రాట్ ఈరోజు ఇంట్లో చేయనున్న పార్టీకి రెడీ అవుతాడు.. అప్పుడే హనీ వచ్చి ఏంటి డాడీ ఈ షర్ట్ వేసుకున్నావు అని కామెంట్ చేస్తుంది.. పక్కనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చూసి పక్కపక్క నవ్వుతాడు.. షర్టు కాకుండా నువ్వు టీ షర్ట్ వేసుకో డాడీ అని అంటుంది హనీ.. అంతలో సామ్రాట్ వేరే షర్టు వెతికి తీసుకువస్తాడు.. ఇది వేసుకుంటే ఇంకా ముసలోడికి లాగా కనిపిస్తావు అని అంటుంది హనీ.. తన బట్టల్లో వెతికి ఒక టీ షర్ట్ ని తీసుకుని వస్తుంది.. ఈ షర్ట్ వేసుకో డాడీ అని చెబుతుంది. సామ్రాట్ ఆ షర్ట్ లో అచ్చం యంగ్ గా ఉన్నావని హనీ పొగుడుతుంది.. అప్పుడే తులసి వాళ్ళు వచ్చారు సార్ అని పనమ్మాయి చెబుతుంది..

తులసి వాళ్ళందరూ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోకి రాగానే గేటు దగ్గరే ఒక నిమిషం అని తులసి అంటుంది.. మీ అబ్బాయి చెప్పినట్టుగానే ఇంట్లో ఎవ్వరూ మీ అబ్బాయి నా భార్య భర్త అని చెప్పకండి అని ఒకసారి గుర్తు చేస్తుంది తులసి.. అదేంటమ్మా తులసి అలా చెప్పుకోవడం నాకు కూడా నందు నా మాజీ భర్త ఇష్టం లేదు అత్తయ్య అని తులసి అంటుంది.. తులసి ఆంటీ అని పరిగెత్తుకుంటూ హనీ వెళుతుంది.. అంకిత దివ్య ఇద్దరు సామ్రాట్ వాళ్ళ ఇంటిని చూసి సూపర్ గా ఉంది అని అనుకుంటారు.. పాత గొడవలు మర్చిపోయి వచ్చినందుకు చాలా సంతోషమని .. సామ్రాట్ వల్ల పాపాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడుతాడు.. గొడవలు మనుషుల్ని దూరం చేస్తాయని తెలుసు కానీ మొదటిసారి ఇలా మనల్ని దగ్గర చేస్తాయని తెలియదు అని సామ్రాట్ అంటాడు.. గొడవలకి వచ్చేస్థాపన బదులు అనుకుంటే అన్నీ కథలు ఎప్పుడో సుకాంతం అయ్యే అని తులసి అంటుంది.. కొంతమంది మగవాళ్ళు అలా చేయరు కదా .. వారికి అహంకారం అడ్డవస్తుంది అని తులసి అంటుండగా.. నందు, లాస్య ఇద్దరు వస్తారు.. లోకంలో ఉన్న మగవాళ్ళ మనస్తత్వాలు అన్నింటినీ కాచి వడపోసినట్లు మాట్లాడుతున్నావు.. నీకు మగవాళ్ళు అంటే కోపమా అని లాస్య అడుగుతుంది.. తను క్యాజువల్ గా అనింది అని సామ్రాట్ అనడంతో ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తారు..

నాన్న వీళ్ళందరూ ఇంకా నుంచునే ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడాలని అని అంటుంది. మీరందరూ కూర్చోండి నేను స్నాక్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత మీకు కావాల్సిన లంచ్ రెడీ చేస్తాను అని సామ్రాట్ అంటాడు.. మా సామ్రాట్ వంట బాగా చేస్తాడు నల్ల భీముడు తర్వాత మా సామ్రాటే అంత బాగా చేస్తాడు అని సమ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. మా నందు కూడా బాగానే చేస్తాడు అని లాస్య అంటుంది.. సామ్రాట్ ఒకటి నందు ఒకటి ఇద్దరు కలిసి వంటలు చేస్తారు అని లాస్య టీమ్స్ డివైడ్ చేస్తుంది.. నేను, లాస్య ఇద్దరం వంటల టెస్ట్ చూసి చెబుతాం అని తులసి అంటుంది.. అలా నందు సామ్రాట్ ఇద్దరు వంటలు చేస్తారు తులసి సామ్రాట్ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి నందు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపో పోతుండగా లాస్య అడ్డుపడుతుంది.. ఏమైంది వెళ్తున్నావ్ అని అడగగా.. గంగలో దూకడానికి వెళ్తున్నాను అని నందు అంటాడు.. తులసికి సామ్రాట్ దగ్గర అవుతుంటే నాకు కోపం రగిలిపోతుంది అని నందు అంటాడు..


Share

Recent Posts

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

2 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

53 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago