సామ్రాట్ ఇచ్చిన బ్లాంక్ చెక్ వెనక్కి ఇచ్చిన తులసి..! శృతి ఎక్కడ ఉందంటే.!?

Share

ఈరోజు హనీ నీ ఒడిలో ఇంత హాయిగా ప్రశాంతంగా పడుకుంది అంటే అందుకు కారణం తులసినే.. అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్తాడు.. నువ్వు తనని ఒక కిడ్నాపర్ గా.. ఓ డబ్బు మనిషిగా చిత్రీకరించావు కానీ తను మాత్రం నీ పాపను కాపాడింది అసలు తులసి చేసిన తప్పేంటి..!? నీకు తన గురించి పూర్తిగా తెలీదు.. నీ వల్ల తను చాలా బాధ పడింది..!

Intinti Gruhalakshmi Serial 21 July 2022 Today Episode highlights

తులసి హనీ ని కాపాడమే కాకుండా హాస్పిటల్లో తనకు తల్లినీ నేనే అని చెప్పి ట్రీట్మెంట్ చేయించింది.. ఫ్యూచర్లో తనకు ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆలోచించుకోకుండా .. హనీ ని కాపాడది.. అది తనకు పిల్లల మీద ఉన్న ప్రేమ హనీనే మన ఇంటి అడ్రస్ చెప్పకుండా తనకు ఉన్న కోరికలన్నీ తీర్చుకోవడం కోసం తులసిని చాలా దూరం తిప్పిందట.. ఈ విషయం స్వయంగా హనీనే చెప్పింది మరి నాకెందుకు చెప్పలేదు బాబాయ్ ఏంటి తినేసి నోరు నొక్కేసినట్టే ఎక్కడ తను నొక్కేస్తావేమో అని భయపడింది. అందుకే చెప్పలేదు అయితే తులసికి నేను ఏ విధంగా సహాయం చేస్తానని సామ్రాట్ అంటాడు మీ సహాయం తులసి తీసుకుంటుంది అంటావా అని వాళ్ళ బాబాయ్ అంటాడు..

శృతి వల్ల అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది.. ఇలా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.. ప్రేమ్ తో జరిగినా గొడవ గురించి మొత్తం చెబుతుంది. తను వచ్చి తీసుకెళ్లే దాకా నేను వెళ్ళను అని చెబుతుంది. ప్రేమ్ ఉదయం నిద్ర లేచి చూసేసరికి శృతి ఇంట్లో ఉండదు. దేవుడి పటాలు దగ్గర ఒక లెటర్ పెట్టి ఉంటుంది . నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నేను తప్పు చేయలేదు మోసం చేయాలేదు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు నా దగ్గరకు రా ప్రేమ్ అని అందులో రాసి ఉంటుంది.. అప్పుడే తులసి ప్రేమ్ కి కాల్ చేస్తుంది. శృతి నువ్వు నన్ను మర్చిపోయారా అని అంటుంది.. నువ్వు శృతి వెంటనే ఇంటికి వచ్చేయమనీ చెబుతుంది.. ముందు శృతి ఎక్కడ ఉందో వెతికి పట్టుకొవాలి అని అంటాడు..

Intinti Gruhalakshmi Serial 21 July 2022 Today Epiosde highlights

సామ్రాట్ ఇంటి నుంచి ఒక అతను వచ్చి ఏదో ఒక కవర్ పంపించారు.. ఓపెన్ చేసి చూస్తే బ్లాంక్ చెక్ ఇస్తారు.. వెంటనే తులసి సామ్రాట్ దగ్గరకు వెళ్లి ఆ చెక్ ఇచ్చేస్తుంది.. అప్పుడు తులసి మంచితనం సామ్రాట్ కి అర్థమవుతుంది.. మీరు బ్లాక్ చెక్ ఇచ్చినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఒప్పులు అయిపోవు అని తులసి అంటుంది మిగతా విశేషాలు తెలుసుకుందాం..


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

43 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago