NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య తులసి చేత పెనాల్టీ కట్టిస్తుందా.!?నందు బిజినెస్ స్టార్ట్ చేస్తాడా.!?

Intinti Gruhalakshmi: అంకిత అభి కి వార్నింగ్ ఇచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది.. తులసి వాళ్ళు వెళ్లడంతోనే నిలుచున్న చోటే కుప్పకూలి పడిపోతుంది.. అందరూ తులసి అంటూ దగ్గరకు వస్తారు. ఈ రోజు నా జీవితంలో ఎన్నడూ లేనంత బాధ కలిగింది. నా కొడుకు నన్ను ఈ విధంగా అంటాడని నేను కలలో కూడా అనుకోలేదు అని తులసి బాధపడుతుంది.. అభి చెప్పినట్టు నిజంగా నా జీవితాన్నే నాశనం చేసుకున్నానా.. నీ జీవితాన్ని కూడా నేనే నాశనం చేస్తున్నానా అని అంకిత వైపు చూస్తుంది.. అభి నన్ను ఎందుకు అంతగా అసహ్యించుకుంటున్నాడు అని తులసి బాధపడుతుంది..!

Intinti Gruhalakshmi: Serial 22 June 2022 Today 665 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 June 2022 Today 665 Episode Highlights

ప్రేమ్ విసుగ్గా వచ్చి శృతి పక్కన కూర్చుంటాడు. ఏమైంది ప్రేమ్ అని అడుగుతుంది శృతి. అంకిత మా అమ్మ దగ్గరికి ఎందుకు రావాలి.. అమ్మ అని డాడీ వాళ్ళ చేత ఎందుకు తిట్టించలి అని ప్రేమ్ అంటుండగా.. అంకిత ఆంటీ వాళ్ళ ఇంటికి రావడం ఏంటి అని అడుగుతుంది శృతి.. వదిన మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందంట.‌ అభి అన్నయ్యా ను వాళ్ళ ఇంట్లో వదిలేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందని.. లాస్య, గాయత్రి వాళ్ళు వచ్చి అమ్మతో గొడవ పడటమే కాకుండా అభి కూడా నోటికొచ్చినట్టు తిట్టాడు అని జరిగింది చెబుతాడు..

Intinti Gruhalakshmi: Serial 22 June 2022 Today 665 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 June 2022 Today 665 Episode Highlights

విషయం తెలుసుకున్న శృతి అంకిత కు ఫోన్ చేస్తుంది.. నా కారణంగానే కదా మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నేను వెళ్లి అభి సారీ చెప్తాను. నాకు ఇవ్వాల్సిన డబ్బు గురించి నువ్వు మర్చిపో మీరిద్దరూ కలిసి ఉండండి నాకు అదే చాలు అని శృతి అంటుంది. కలవని మనసుల మధ్య గొడవ జరగడానికి ఒక ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. మా గురించి నువ్వు బాధపడకు. నీకు హెల్ప్ చేయలేకపోయాను అందుకు నేనే బాధపడుతున్నాను అని అంకిత అంటుంది. కోడల్ ఇద్దరు మాట్లాడుకునే సంభాషణలు విని తులసి సంబరపడుతోంది శృతికి నచ్చ చెబుతుంది.. సమస్యలు తెలుసుకుని ఇద్దరు చాలా అడ్జస్ట్ అవుతూన్నారు. మీరు ఇద్దరూ ఇలా కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండమని చెబుతుంది..

Intinti Gruhalakshmi: Serial 22 June 2022 Today 665 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 June 2022 Today 665 Episode Highlights

నందు కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు.. ఎప్పుడు నా కంపెనీ కొంటున్నావు అని అడుగుతాడు. నువ్వు నా కంపెనీ తీసుకుంటావా.. లేదంటే వేరే బిజినెస్ ఏమైనా చేస్తున్నావా అని అడుగుతాడు.. లేదు నాకు నాలుగు రోజులు సమయం ఇవ్వమని అడుగుతాడు. ఆ మాటలు విన్న లాస్య నందుకు ధైర్యం చెబుతుంది. మరో రెండు రోజుల్లో నీకు డబ్బులు ఇస్తాను అని అంటుంది. నాకైతే నమ్మకం లేదు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు..

Intinti Gruhalakshmi: Serial 22 June 2022 Today 665 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 June 2022 Today 665 Episode Highlights

తులసి చేత 20 లక్షల రూపాయల పెనాల్టీ కట్టిస్తాం అని లాస్య అనుకుంటుంది. తులసి కి లోన్ వస్తుంది. ఆ లోన్ డబ్బులు తనకే తెలియకుండా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. తనకి తెలియకుండానే ఒక బ్లాంక్ చెక్ మీద సైన్ చేసింది. డబ్బులు నాకు పెనాల్టీ కట్టేది తులసి అని లాస్య వేసిన నయ ప్లాన్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri