ఇంటింటి గృహలక్ష్మి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. సరికొత్త కథాంశంతో ఊహించని మలుపులు తిరుగుతూ వీక్షకులను అలరిస్తోంది.. తాజాగా విడుదలైన స్టార్ మా టి ఆర్ పి రేటింగ్స్ లో ఇంటింటి గృహలక్ష్మి 10.72 రేటింగ్ సొంతం చేసుకుని థర్డ్ ప్లేస్ లో నిలిచింది గధవరం రెండో స్థానంలో ఉన్న ఈ సీరియల్ ఈవారం మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.. ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన హైట్స్ తో పాటు వచ్చేవారం సీన్ తో మళ్ళీ ఆస్థానానికి చేరుకుంటుందా లేదా అనేది చూద్దాం..!
సామ్రాట్ వాళ్ళ ఇంట్లో పార్టీ చేస్తున్నామని తులసికి కబురు వస్తుంది. అదే పార్టీకి నందు లాస్యను కూడా ఆహ్వానిస్తారు.. తులసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ ఫంక్షన్ కి వస్తారని తెలుసుకున్నాను ఎందుకు ముందుగానే జాగ్రత్తపడి తులసి దగ్గరికి వెళ్లి నేను నీ భర్తను అన్న విషయం సామ్రాట్ దగ్గర చెప్పద్దు అని అంటాడు నేను అబద్ధం చెప్పనని మీకు తెలుసు కదా మీరు వచ్చి అడిగినందుకు నేను ఒక ఫీవర్ చేస్తాను అతను అడిగితే మాత్రం నేను అబద్ధం చెప్పను నా నోటితో నేను నిజాన్ని చెప్పను అని తులసి ఉంటుంది..
హనీ ని స్కూల్ కాంపిటీషన్లో గెలిపించినందుకు సామ్రాట్ తులసికి వీణను గిఫ్ట్ గా ఇస్తాడు.. వీణను వాయిస్తూ ముందుగా ఇక్కడే పాట పాడమని రిక్వెస్ట్ చేస్తాడు సామ్రాట్.. తులసి అద్భుతంగా పాట పాడుతుంది.. ఆ పాట విన్న సామ్రాట్ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ముందు నుంచి ఎంకరేజ్ చేసి ఉండి ఉంటే మీరు గొప్ప సింగర్ అయ్యేవాళ్ళు అని అంటాడు.. ఆ మాటకి విషయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి తులసినీ భర్త ఎందుకు వదిలేశాడు అనే విషయం దగ్గర ఆగుతుంది.. తన గతాన్ని చెప్పమని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. ఇష్టం లేక తులసి సామ్రాట్ కి రెండు చేతులతో దండం పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..
ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ వాళ్ళ ఇంట్లో నందు, లాస్య తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి.. సారీ లేట్ అయింది అని తులసి అంటుంది.. మా పనులన్నీ ఆగిపోయాయి.. ఇది వెరీ బ్యాడ్ అని నందు ఉంటాడు.. మీకు తనను నిందించే రైట్ లేదు అని సామ్రాట్ అంటాడు.. వెంటనే లాస్య సారీ చెప్తుంది.. సారీ చెప్పాల్సింది నాకు కాదు తులసి చెప్పండి అని సామ్రాట్ అంటాడు.. ఇక తప్పక ఇద్దరు తులసికి సారీ చెప్తారు.. శృతి విషయం తెలిసి తులసి ప్రేమ్ కి మళ్ళీ శిక్ష వేస్తుంది.. ఇదే నెక్స్ట్ వీక్ హెలైట్ సీన్..