NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటిటి ఎలిమినేషన్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటిటి షో విజయవంతంగా సాగుతోంది. గత శనివారం ప్రారంభమైన ఈ షోలో 17 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా … ఏడుగురు మొదటి వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. నటరాజ్‌ మాస్టర్‌, సరయు, హమీదా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ, అరియానా, ముమైత్‌ ఖాన్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం వీరిలో చాలా తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నది మిత్రశర్మ, ముమైత్ ఖాన్.

Respect your profession and it will definitely yield you rich dividends: Actress-producer Mitraaw Sharma | Telugu Movie News - Times of India

ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. గ్యారెంటీగా ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వటం పక్క అని అంటున్నారు. ఇక ఇదే సమయంలో బిగ్ ట్విస్ట్ కూడా బిగ్ బాస్ ఎలిమినేటి తర్వాత ప్రేక్షకులకు ఇవ్వడానికి రెడీ అయినట్లు టాక్. అది మరేమిటో కాదు ఏవిక్షన్ ఎపిసోడ్… కూడా ఇదే వారంలో ఉండనున్నట్లు సమాచారం. ఇంటి నుండి ఒకరు ఎలిమినేట్ అయిన వెంటనే… ఎవిక్షన్ ఎపిసోడ్… బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు టాక్.

Bigg Boss OTT Non Stop: Mumait Khan Entered As 3rd Contestant, Deets Inside - Sakshi

పరిస్థితి ఇలా ఉంటే ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ ఓటిటి పెద్దగా ఆడియన్స్ లో ఆదరణ లేదన్నట్లు టాక్. 24 గంటలు ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్… అనే ప్రోమొలో చెప్పి… కేవలం రెండుసార్లు మాత్రమే ప్రసారం చేయడం పట్ల బయట నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంత మాత్రమే కాక మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ లు చేస్తున్న అతి మరీ ఓవర్ ఆక్టింగ్.. నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానున్న తరుణంలో గ్యారెంటీగా డిస్నీ హాట్ స్టార్ లో… బిగ్ బాస్ కి బదులు మ్యాచులు చూసే వాళ్ళే ఎక్కువ అవుతారని బయట జనాలు అంటున్నారు. ఓటిటి తెలుగు బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకొస్తున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N