NewsOrbit
ట్రెండింగ్

 పడుకునే సమయం లో మీరూ మీ భార్య తప్పకుండా పాటించాల్సిన విషయం ఇది !  

నిద్ర అనగానే మనకి ముందుగా గుర్తు వచ్చేది పరుపు ,దిండు ,వాటర్ బాటిల్ . వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఎంతో చిరాకుగా అనిపిస్తుంటుంది . అలాంటిది తలగడ లేకుండా పడుకోవటం అంటే ఎంతకష్టమో అందరికి తెలిసిందే.ఇప్పుడు తల కింద దిండు పెట్టుకోవటంమంచిదా, దిండు లేకుండా పడకుంటే మంచిదా తెలుసుకుందాం.
దిండు లేకుండా పడుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది ,అనికొన్నిపరిశోధనల్లో తేలింది.దిండు  తీసేసి పడుకో వటం మొదలు పెట్టిన కొత్తలోసరిగ్గానిద్ర పట్టదు.కానీ ఒక్కసారి అలా ప్రయత్నం చేస్తే ,చాల ఉపయోగాలు ఉన్నాయి.  అవి ఏమిటో చూద్దాం.ఒక్కోసారి దిండుకి మన స్పైన్ కర్వ్ కి సరిపోదు . అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది . సరైన దిండు వాడటం కంటే అసలు దిండు వాడకపోవటం మంచిదీ .తల కింద దిండు పెట్టుకుంటే మెడ  ఎత్తుగా  లేదా కిందకు అయినా ఉంటుంది.దీనివలన మెడ నొప్పివచ్చేఅవకాశం ఉంది.దిండు లేకుండా  పడుకున్నప్పుడు తల  సహజ పద్దతిలో  ఉంటుంది.కాబట్టి ఈ సమస్యతలెత్తదు..
దిండు పెట్టుకుని పడుకున్నప్పుడు చాల మందికి  ఒకవైపు పడుకునే  అలవాటుంటుంది. మనకి తెలియదు ,కానీదిండుకి బ్యాక్టీరియా ఉంటుంది. ఒకవైపు తిరిగి పడుకున్నప్పుడు ఆ  బాక్టీరియా డైరెక్ట్ గా ముఖం మీదకు చేరుతుంది.  దీని వలన యాక్నే, రింకిల్స్ వస్తాయి.దిండు  తీసేసి పడుకుంటే  మంచి నిదర తో పాటు మూడ్ బావుంటుంది . దానితో డిప్రెషన్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది . పసిపిల్లల విష్యంలో దిండ్లు,సరైనవి పెట్టక పొతే ప్రమాదాలుజరిగే అవకాశాలు ఉన్నాయి.ఒక్కోసారి దిండు కిందకితల వెళ్ళిపోతే ఊపిరాడదు ,దిండు లేకపోతెనే మీ బేబీ కి చక్కటి నిద్ర పడుతుంది.అయితే పక్కకితిరిగి పడుకునేఅలవాటు ఉన్నవారు దిండుపెట్టుకుని పడుకోవటమే మంచిది

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri