NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Goat Milk: లక్షల ఖర్చు పెట్టి వైద్యం చేయించడం అవసరం లేదు..!! ఈ పాలు తాగండి చాలు..!!

Goat Milk: సాధారణంగా మనం ఆవు లేదా గేదె పాలను ఉపయోగిస్తూ ఉండటం.. పాలను సంపూర్ణ ఆహారంగా వైద్యులు సూచిస్తారు.. పాలను ప్రతి రోజూ తాగడం వలన పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని అందరికీ తెలిసిందే.. అయితే మీరు ఎప్పుడైనా మేక పాలను తాగారా..!? మేక పాలు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న తగ్గని జబ్బులను కూడా నయం చేస్తుందట..!! మేక పాలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..!?

Excellent Health benefits of Goat Milk:
Excellent Health benefits of Goat Milk

మేక పాలలో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. మెగ్నీషియం, కాపర్, జింక్, కాల్షియం, పొటాషియం అధికంగా ఉన్నాయి. ఇవి రోగ నిరోధక‌ శక్తిని పెంపొందిస్తాయి. ఇందులో ఉండదు. లాక్టోస్ కూడా తక్కువగా ఉంటుంది. లాక్టోస్ వద్దు అనుకునే వారికి ఈ పాలు చక్కటి ఎంపిక.

Excellent Health benefits of Goat Milk:
Excellent Health benefits of Goat Milk

మేక పాలలో మీడియం గ్రేడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను పెంపొందించి చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. కరోనరి నుంచి హృదయాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మేక పాలు సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణకోశ సమస్యలను తగ్గిస్తాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్తి ని తగ్గిస్తాయి. పెద్ద పేగు పూత, ఇన్ఫెక్షన్స్ వంటి ఉదర సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. మిగతా పాల తో పోల్చుకుంటే మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju