NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Irregular Periods: పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం లేదా..!? ఇలా ట్రై చేసి చూడండి చాలు..!! 

Irregular Periods: స్త్రీలకు రుతుక్రమం సరైన సమయానికి అయితేనే వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు.. క్రమం తప్పే పీరియడ్స్ తో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.. ఇది వారికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది.. పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. వాటిని తయారు చేసుకొని ఉపయోగిస్తే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తాయి.. ఆయుర్వేద చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!

Irregular Periods: To Check this ayurvedic medicine
Irregular Periods To Check this ayurvedic medicine

Irregular Periods: ఋతుక్రమం సక్రమంగా రావడానికి ఆయుర్వేద అద్భుత మందు తయారు చేసుకునే విధానం..!!

 

కావలసిన పదార్థాలు:

కలబంద వేర్లు ఎండబెట్టి పొడి చేసుకున్నది 100 గ్రాములు, నాగకేసరాలు 100 గ్రాములు, తామర పువ్వుల చూర్ణం 100 గ్రాములు, పల్లేరు కాయల చూర్ణం 100 గ్రాములు, తెల్ల గలిజేరు వేర్లు చూర్ణం 100 గ్రాములు, శతావరి చూర్ణం 100 గ్రాములు, అతిమధురం 100 గ్రాములు, అశోక చూర్ణం 100 గ్రాములు, చందన చూర్ణం 100 గ్రాములు, కర్పూర శిలాజిత్ 100 గ్రాములు, తాటి బెల్లం కిలో, ఆవు నెయ్యి 200 గ్రాములు, తేనె 100 గ్రాములు.

Irregular Periods: To Check this ayurvedic medicine
Irregular Periods To Check this ayurvedic medicine

ముందుగా పైన చెప్పిన వస్తువులన్నింటిని సేకరించుకుని వీటన్నింటిని సమానంగా కలుపుకొని పక్కనపెట్టుకోవాలి చూడడానికి తాటి కలకండ లేక తాటి బెల్లం సమానంగా వేసుకోవాలి ఈ మొత్తానికి 200 గ్రాముల ఆవు నెయ్యి 100 గ్రాముల తేనె కలిపి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

 

ఈ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రెండు చెంచాలు భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ మందును వరుసగా ఐదు నెలలు తీసుకుంటే బహిష్టు సమయంలో వచ్చే అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి. బహిష్టు సక్రమంగా రావడం, బహిష్టు సమయంలో వచ్చే నొప్పి, ముట్టు కుట్టు నొప్పి, అధిక రక్తస్రావం, తెల్లబట్ట, గర్భాశయ శుద్ధి, గర్భాశయా అన్ని సమస్యలు పోతాయి.

author avatar
bharani jella

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N