NewsOrbit
ట్రెండింగ్

TVS Apache RTR 310: దేశీయ మార్కెట్ అందుబాటులో కొత్త స్పోర్ట్స్ బైక్ “టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310”..!!

TVS Apache RTR 310: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ టీవీఎస్ కొత్తగా మార్కెట్ లోకి స్పోర్ట్స్ బైక్ లాంచ్ చేయడం జరిగింది. బుధవారం “టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310” పేరిట ఈ స్పోర్ట్స్ బైకును విడుదల చేశారు. దీని ధర 2.43 లక్షల(ఎక్స్ షోరూమ్) రూపాయల నుంచి.. ప్రారంభం కాబోతుంది. మొత్తం మూడు వేరియంట్ లలో ఈ బైక్ మార్కెట్ లో లభిస్తుంది. అర్సేనల్ బ్లాక్ వితౌట్ క్విక్ షిఫ్టర్ (₹2.43 లక్షలు), అర్సేనల్ బ్లాక్ విత్ క్విక్ షిఫ్టర్(₹2.58 లక్షలు), పూరీ ఎల్లో(₹2.64 లక్షలు) అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ ఈ బైక్ ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. టీవీఎస్ డీలర్ షిప్స్ లో ₹3100 చెల్లించి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈనెల ఆఖరి నుంచి డెలివరీ ప్రారంభం కాబోతోంది. డైనమిక్ అగ్రసిస్ డిజైన్ తో ఈ బైక్ రూపొందించారు.

New sports bike TVS Apache RTR 310 available in domestic market

సిక్స్ ఫీడ్ గేర్ బాక్స్ తో వచ్చిన బైక్ ఫోర్ స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగినది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ ప్రయాణించగలదు. అంత మాత్రమే కాదు 7.19 సెకండ్ లలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోనుంది. ఈ బైక్ కి కేవలం ముందు మాత్రమే కాకుండా వెనకవైపు కూడా డిస్క్ బ్రేక్ లు ఉన్నాయి. ఇక ఫీచర్స్ విషయానికొస్తే ఎల్ఈడి హెడ్ ల్యంప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఐదు రైడ్ మోడ్స్, ఐదు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ సీట్, రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, క్రూజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్లు ఉన్నాయి.

New sports bike TVS Apache RTR 310 available in domestic market

అంతేకాదు ఈ బైక్ కొనుగోలుదారులు తమకు నచ్చిన రీతిలో మార్పులు కష్టమైజ్ కూడా చేసుకునే.. అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకుగాను కస్టమర్లు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లు. కాగా ఏప్పటినుండో మార్కెట్ లో ఉన్న పేరుగాంచిన హార్లీ డేవిడ్ సన్ ఎక్స్ 440, బీఎండబ్ల్యూ జీ310ఆర్, ట్రయమ్ఫ్ 400 బైకులకు ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 మంచి పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri