NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: ఇద్దరిలో ఎవరి ఇష్టమంటే.. సిరి ఇష్టం లేదని.. చెప్పేసిన షణ్ముక్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న జంట షణ్ముక్, సిరి. హౌస్ లో ఉన్నంత కాలం ఎమోషనల్ గా కనెక్ట్ కావడంతో పాటు జెస్సీ లేకపోవడంతో.. ఇద్దరూ మరింత దగ్గర అయిపోయారు. బయట ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నా గాని… బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు.. మరింత దగ్గర చేయటంతో బయటి ప్రపంచంతో కనెక్షన్ లేకపోవడంతో..సిరి.. షణ్ముక్ వ్యవహారం చాలా మందికి నెగిటివిటీనీ కలిగించినట్లు అయింది.

BiggBoss 5 Shanmukh Siri Shocked When Jessie Questioned Bigboss Telugu  Updates Bigboss5 - Biggboss Ups Latest-TeluguStop

ఏకంగా సిరి వాళ్ళ అమ్మగారు.. హౌస్ లో అడుగుపెట్టి.. షణ్ముక్.. నా కూతురుకి ప్రతిసారి హగ్ ఇవ్వటం.. తనకు నచ్చలేదని తెలపడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే షణ్ముక్ … బిగ్ బాస్ ట్రోఫీ.. గెలవలేక పోవటానికి కారణలలో సిరి కూడా ఒకటి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక ఇదే సమయంలో దీప్తి సునయన.. షణ్ముక్ కి బ్రేకప్ చెప్పటనికి కూడా సిరియే అన్న టాక్ అప్పట్లో గట్టిగా వినబడింది. ఇటువంటి తరుణంలో షణ్ముక్ చాలా వరకు తన క్లోజ్ ఫ్రెండ్స్ నీ… దూరం పెట్టేశాడు.

Shannu, Siri & Jessie Meet-Up After BiggBoss - Lovely Telugu

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో చాలావరకు షణ్ముక్, జెస్సీ, సిరి క్లోజ్ గా ఉండటం తెలిసిందే. అయితే ఎప్పుడైతే జెస్సీ అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటకు.. వెళ్లిపోవడం జరిగిందో.. ఆ తర్వాత పరిస్థితులు మొత్తం మారాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక టీవీ షో కి సంబంధించి కార్యక్రమం ముగిసిన తర్వాత.. మేకప్ రూమ్ లో.. జెస్సీ చిన్నపాటి ఫన్నీ వీడియో షణ్ముక్ తో క్రియేట్ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు షణ్ముక్ నీ జెస్సీ వేయడం జరిగింది. నేనంటే ఇష్టమా లేకపోతే సిరి అంటే ఇష్టమా అని అడిగాడు. దానికి షణ్ముక్ కొద్దిసేపు ఆలోచించి.. నువ్వంటేనే ఇష్టం సిరి అంటే ఇష్టం లేదు. ఎందుకంటే సిరిని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఈ చిన్నపాటి వీడియోలో మానస్ కూడా ఉన్నాడు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju