NewsOrbit
ట్రెండింగ్

Sula Vineyards: షేర్ మార్కెట్ లలో ఎంట్రీ ఇచ్చిన దిగ్గజ వైన్ కంపెనీ సులా వైన్స్‌యార్డ్

Sula Vineyards: సులా వైన్స్‌యార్డ్ మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. అక్కడ ఈ కంపెనీకి సంబంధించి రెండు వైన్ రిసార్టులు ఉన్నాయి. 1996లో సులా వైన్స్‌యార్డ్ ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. దేశంలో వైన్ తయారీ రంగంలో సులా వైన్స్‌యార్డ్ పేరుగాంచింది. దేశంలో టూరిజం రంగంకి సంబంధించి వైన్ ప్రముఖ కంపెనీలలో ఇది ఒకటి. అనేక లాభాలతో ప్రతి ఏట దూసుకుపోతున్న సులా వైన్స్‌యార్డ్.. ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

Sula Vineyards IPO subscription Open in share market
Sula Vineyards IPO

డిసెంబర్ 12వ తారీకు నుండి సులా వైన్స్‌యార్డ్ ఐపీఓ పెట్టుబడులకు తెరలేపింది. ఈ క్రమంలో డిసెంబర్ 14 వ తారీకు వరకు పెట్టుబడులు ఆహ్వానిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో షేర్ ధరను ₹340 నుంచి ₹357 వరకు నిర్ణయించబడటం జరిగింది. ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి ₹900 కోట్లకు పైగా సమీకరించబడుతోంది. అంతేకాదు పెట్టుబడిదారుల కోసం 42 ఈక్విటీ షేర్ ల కోసం వేలం కూడా వేయవచ్చు. అయితే ఈ షేర్ డిసెంబర్ 22వ తారీకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బీఎస్ఈలో లిస్ట్ కానుంది. ఈ రకంగా లిస్ట్ అయితే దేశంలోనే మొట్టమొదటి సులా వైన్స్‌యార్డ్ తయారీ కంపెనీగా నిలుస్తుంది. కాగా కంపెనీ ఇన్వెస్టర్లు ఐపీఓలో విక్రయించే షేర్లకు కంపెనీకి సంబంధం ఉండదు. ఈ క్రమంలో ఐపిఓలో వచ్చే మొత్తం వాటాదారులకు వెళ్ళనుంది.

Sula Vineyards IPO subscription Open in share market
Sula Vineyards IPO

ఈ కంపెనీ షేర్ గ్రే మార్కెట్‌లో రూ.40 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే దీని ప్రకారం షేర్ దాదాపు రూ.400 లిస్ట్ చేయవచ్చని స్టాక్ మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దేశంలో 13 బ్రాండ్ల పేర్లతో 56 రకాల టేబుల్ వైన్ లను ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీ దేశంలోనే టాప్ వైన్ తయారీ విభాగంలో అధిక లాభాలు రాబడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో షేర్ మార్కెట్ లో వైన్ తయారీ విబాగంలో పెట్టుబడులకు తెర లేపడంతో…సులా వైన్స్‌యార్డ్ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri