NewsOrbit
ట్రెండింగ్

Rey Mysterio: WWE స్టార్… రే మిస్టీరియోనీ ఇంటిలోనే చావు దెబ్బలు కొట్టిన కొడుకు వీడియో వైరల్..!!

Rey Mysterio: WWE(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలను స్కూల్ వయసుకు సంబంధించిన వాళ్ళని ఎంతగానో ఆకట్టుకునే ఈ గేమ్ లో రాక్, త్రిబుల్ హ్చ్, అండర్ టేకర్, కేన్, జాన్ సీన, షాన్ మైకేల్స్… వీళ్లంతా స్టార్ ఆటగాళ్లు. బయట వీళ్ళకి భయంకరమైన క్రేజ్ పాపులారిటీ ఉంది. వీళ్లకు మాదిరిగానే రే మిస్టీరియోకి కూడా మంచి క్రేజ్ ఉంది. రే మిస్టీరియో… హైట్ తక్కువ అయినా గాని రింగులో మాత్రం ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. రింగు చుట్టూ ఉండే తాడుల మధ్య నుండి…రే మిస్టీరియో కొట్టే హైలెట్ షాట్ చాలామందికి నచ్చుతుంది. ఎప్పుడు మాస్క్ తోనే ఉంటాడు.

Video of WWE star... Rey Mysterioni's son beating him to death at his home has gone viral
Rey Mysterio

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అనేక టైటిల్ సూపర్ స్టార్ స్టేటస్ కూడా సంపాదించడం జరిగింది. అటువంటి రే మిస్టీరియోనీ … కొడుకు డోమనిక్ మిస్టీరియో…ఇంటిలోనే చావు బాదుడు బాదాడు. విషయంలోకి వెళ్తే అమెరికాలో థాంక్స్ గివింగ్ డే సందర్భంగా… డోమినిక్ మిస్టీరియో..రిప్లేని వెంటబెట్టుకుని .. తన పేరెంట్స్ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వెళ్లి తలుపు కొట్టిన వెంటనే తల్లి డోర్ తీసింది. ఈ సమయంలో రావద్దు అని వాదించి డోర్ మూసేసింది.

Video of WWE star... Rey Mysterioni's son beating him to death at his home has gone viral
Rey Mysterio

దీంతో డోమినిక్ .. మరోసారి తలుపు కొట్టగా… ఈసారి తండ్రి..రే మిస్టీరియో.. తలుపు తీస్తాడు. దీంతో వెంటనే కొడుకుని …ఇంటిలో గొడవ చేయొద్దు. నువ్వు ఈ టైంలో ఇక్కడికి రాకుడాద్దు.. వెళ్ళిపో అంటూ వాదించి డోర్ మూసే ప్రయత్నం చేయగా వెంటనే…రే మిస్టీరియో పై డోమినిక్ దాడికి పాల్పడటం జరిగింది. కొడుకు మాత్రమే కాదు అతనితో పాటు వచ్చిన ఆమె కూడా… విచక్షణారహితంగా రే మిస్టీరియోనీ చావబాదుడు బాదారు. ఈ వీడియోనీ WWE ట్విట్టర్ అకౌంట్.. పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju