NewsOrbit
Right Side Videos

కరెన్సీ నోట్ల వర్షం!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

లండన్‌లో ఒక బిట్‌కాయిన్ ఎటిఎమ్ 20 పౌండ్ల కరెన్సీ నోట్లను వెదజల్లింది. దారిన పోతున్న వారు సంభ్రమాశ్చార్యాలతో ఈ వింతను చూశారు. అక్కడున్న ఒక పోలీసు తన వంతుగా జనాన్ని దగ్గరకు రాకుండా అడ్డుకున్నాడు. ఇక ఆ డబ్బు విత్‌డ్రా చేస్తున్న పెద్దమనిషి ముఖం కాస్త ఇబ్బందిగా పెట్టి బుల్లెట్లలాగా బయటకు వస్తున్న నోట్లను ఒక బ్యాగ్‌లో వేయడం మొదలుపెట్టాడు.

ఈ డబ్బు వచ్చిపడింది లండన్‌లోని బాండ్‌స్ట్రీట్ మెట్రో స్టేషన్ దగ్గరున్న బిట్‌కాయిన్ ఎటిఎమ్ నుంచి అని సన్ పత్రిక తెలిపింది. ఈ వీడియోను మొదట రెడిట్ సైట్‌లో పోస్టు చేశారు. వెంటనే వీడియో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజెన్స్ ఆ ఎటిఎమ్ మెషిన్‌ సాఫ్ట్‌వేర్‌లోకి జాక్‌పాటింగ్ బగ్ అనే వైరస్ దూరిందేమోనని అనుమానించారు. ఆ వైరస్ సోకిన ఎట్ఎమ్ నుంచి ఆగకుండా డబ్బు బయటకు వస్తుంది. అయితే అలాంటిదేమీ లేదనీ, తక్కువ విలువ నోట్లున్న మెషిన్‌నుంచి ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేయడంతో ఆలా జరిగిందనీ ఆ ఎటిఎమ్ కంపెనీ పేర్కొన్నది.

Bond Street Bitcoin ATM spitting out tons of money! from Bitcoin

mnbb

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment