NewsOrbit
Right Side Videos

ఈ పెద్దమనిషి బిజెపి ఎమ్మెల్యే!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఉత్తరాఖండ్ బిజెపి శాసనసభ్యుడు ఒకరు రివాల్వర్లు చేత పూని మందు తాగుతూ డాన్స్ చేసిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఛాంపియన్ అని అందరూ పిలిచే కుమార్ ప్రణవ్ సింగ్‌ను గత నెలలో బిజెపి నుండి సస్పెండ్ చేశారు.

వీడియోలో ప్రణవ్ సింగ్ మద్యం సిప్ చేసి  గ్లాసును అనుచరుడికి ఇచ్చి రెండు చేతుల్లో ఉన్న రెండు రివాల్వర్లకు తోడు మరో రివాల్వర్ తీసుకోవడం కనబడుతుంది. గదిలో మరో ఇద్దరు హిందీ సినిమా పాటకు డాన్స్ చేస్తుంటారు.

Video Courtesy: Hindusthan Times

బిజెపి నాయకత్వం దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్ శాఖతో మాట్లాడిన తర్వాత ప్రణవ్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని బిజెపి జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్ అనిల్ బలూని పేర్కొన్నారు.

వీడియోలో కనబడుతున్న తుపాకులకు లైసెన్స్ ఉందో లేదో తెలుసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. జర్నలిస్టులతో దురుసుగా వ్యవహరించినందుకు గత నెలలో ప్రణవ్‌ను మూడు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వదిలి బిజెపిలో చేరిన తొమ్మిది మంది శాసనసభ్యులలో ప్రణవ్ సింగ్ ఒకరు.

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment