NewsOrbit
Right Side Videos

సర్కస్ సింహం కట్టు తప్పింది

ఉక్రెయిన్‌లో ఉత్సాహంగా సర్కస్ చూస్తున్న ప్రేక్షకులకు సడన్‌గా భయయంకరమైన అనుభవం ఎదురయింది. రింగ్‌లో ఆఫ్రికన్ సింహాలను ఆడిస్తున్న ట్రయినర్‌పై ఒక సింహం హఠాత్తుగా దాడి చేసింది. మ్యూజిక్ ఆగిపోయింది. సరదాగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది.

దాడి చేసిన సింహం ట్రయినర్‌ను కిందపడేసింది. అయితే అదృష్టవశాత్తూ ట్రయినర్ కౌటా సింహాన్ని అదుపులోకి తీసుకురాగలిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కౌటాకు తీవ్ర గాయాలేమీ కాలేదు. సింహం దాడి వల్ల సర్కస్ ఆగలేదనీ, తాను మళ్లీ యధావిధిగా ప్రదర్శన ప్రారంభించాననీ అతను మీడియాకు చెప్పాడు.

https://www.instagram.com/p/BvZfxBghwXB/?utm_source=ig_web_copy_link

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment