NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి అధ్యక్ష పదవి సోము వీర్రాజు కి రాకుండా ఆ ఐదు నెలలు ఆపింది ఎవరు..??

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ లో ఓ చర్చ పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏపీ అధ్యక్ష పదవి ని ఎప్పుడో చేపట్టాల్సిన సోము వీర్రాజు ని ఢిల్లీలో బీజేపీ లో కీలకంగా ఉండే ఓ నాయకుడు అడ్డుకున్నట్లు సరికొత్త టాక్ ఇటీవల బయటపడింది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుల పదవులను బీజేపీ హైకమాండ్ ఫిబ్రవరి నెలలోనే డిసైడ్ అయిందట. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ప్రకటించగా ఏపీ బిజెపి అధ్యక్షుడు విషయంలో మాత్రం ఢిల్లీలో ఉండే ఆ కీలక నేత అడ్డుపడినట్లు తాజాగా వార్తలు బయటపడ్డాయి.

 

How do you cook a pot noodle? And nine other RIDICULOUS questions ...సోము వీర్రాజు ని కాదని… ఏదో రకంగా సుజనా చౌదరిని గాని లేకపోతే పార్టీలో మరొక ఆమెను గాని ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని ఢిల్లీలో ఉన్న ఆ కీలక నేత ఐదు నెలలు అనేక ప్రయత్నాలు చేశారట. అయినా కానీ మోడీ మరియు అమిత్ షా ఆ నేత వేసిన వ్యూహాలకు ఏ మాత్రం లొంగకుండా… సోము వీర్రాజు ని తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించాలని అధిష్టానానికి సూచించడంతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో ఉండే కీలక నేత తో పాటు ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు సోము వీర్రాజు కి ఎలాగైనా బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా చేయాలని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు విఫలమైనట్లు ఏపీ బిజెపి లో గుసగుసలు వినపడుతున్నాయి. ఏది ఏమైనా తన పైన ఎలాంటి వ్యతిరేక ప్రయత్నాలు జరిగినా గాని రాష్ట్రంలో బీజేపీ ని బలోపేతం చేయడం కోసం అందరితో కలిసి మెలిసి పని చేయాలనే ఆలోచనలో సోము వీర్రాజు ఉన్నట్లు సమాచారం.  

Related posts

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju