NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

” వాళ్ళిద్దరూ ” చంద్రబాబు కి టెన్షన్ పెట్టేస్తున్నారు : మోడి – జగన్ కాదు .. వీళ్ళు వేరే !

2019 ఎన్నికల ఫలితాల దెబ్బ చంద్రబాబు కి దిమ్మతిరిగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా అధికారంలో ఉన్న పార్టీ కొద్ది పార్టీ బలంతో ప్రతిపక్షంకి వచ్చేయడంతో వచ్చిన ఫలితాలు చూసి టిడిపిలో ఉన్న సీనియర్ నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా గతంలో అధికారంలో ఉన్న సమయంలో అమరావతి మరియు కొన్ని విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి చిన్న క్లూ దొరికితే చాలు  టిడిపి నాయకులను జైల్లో పెట్టిం చేస్తున్నారు.

Visakha TDP leaders back Jagan's proposal - Toli Velugu English New | DailyHuntమరోపక్క మోడీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో తనపై చంద్రబాబు చేసిన కామెంట్లు ఎప్పటికీ తలుపులు టిడిపికి తెరవని పరిస్థితి. దీంతో అధికారంలో ఇటు రాష్ట్రంలో ఉన్న జగన్ అటు కేంద్రంలో ఉన్న మోడీ చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి మొన్నటి వరకు ఉంది. కానీ తాజాగా పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు చంద్రబాబుని మరింత టెన్షన్ పెట్టేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్టణం ప్రాంతంలో నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెలవడం జరిగింది.

 

కాగా నలుగురిలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే జగన్ సమక్షంలో కండువా కప్పుకోవడం జరిగింది. ఈ పరిణామంతో టెన్షన్ లో పడ్డ చంద్రబాబుకి మరో ఎమ్మెల్యే గణబాబు కూడా పార్టీ మారటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఉన్నా ప్రతిపక్షం ఉడిపోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందేమో అని చంద్రబాబు కి టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం. పైగా చాలా వరకు వైసిపి కేసులు అంటూ దూకుడుగా వెళ్తున్న తరుణంలో చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడే ఛాన్స్ ఉండదేమో అన్న భావనలో ఉన్నట్లు పార్టీలో టాక్ వస్తోంది. ఇదిలా ఉండగా అ పార్టీ చాలా వరకు అమరావతి ప్రాంతానికి మద్దతు తెలుపుతున్న తరుణంలో స్థానికంగా ఉన్న ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ పార్టీకి జై కొట్టినట్లు విశాఖ జిల్లా రాజకీయాల్లో వినబడుతున్న టాక్.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju