NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అసెంబ్లీ జరిగే సమయంలో మీడియా విషయంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నా ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ జరిగేది అనే దాని విషయంలో క్లారిటీ రానుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ మాత్రం కచ్చితంగా 10 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా అసెంబ్లీలోకి మీడియా అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh Assembly budget session to begin from June 16 | India News –  India TVప్రతిపక్ష పార్టీ టిడిపి మీడియాని అసెంబ్లీలోకి అనుమతించాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కి లెటర్ రాశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ ని తీసివేస్తూ వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది.

 

ప్రజాస్వామ్యంలో మీడియా గొంతు నొక్కడం దారుణమని అప్రజాస్వామికమని మండిపడుతోంది.తాజాగా వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవోనంబర్ 2430 ద్వారా మీడియా హక్కులను కాలరాసే విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే శిక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఈ జీవో పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలాంటి జీవోలను జాతీయ మీడియా తీవ్రంగా వ్యతిరేకించింది అని పేర్కొంటుంది. తెలుగు రాజకీయాలలో అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం తెలుగుదేశం పార్టీ హయాంలో 1998లో ప్రారంభమయ్యాయి. ఈ విధానాన్ని దేశంలో చాలా రాష్ట్రాలు అనుసరించడం జరిగాయి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా అసెంబ్లీ ప్రాంగణములో మీడియాను అనుమతించకుండా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గతంలో మాదిరిగా మీడియాని అనుమతించాలని మండలి చైర్మన్ షరీఫ్ కు టిడిపి లెటర్ రాసింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju