NewsOrbit
న్యూస్ హెల్త్

మీ ప్రియమైన నేస్తన్నీ తెలుసుకోండి!!

మీ ప్రియమైన నేస్తన్నీ తెలుసుకోండి!!

మన జీవితంలో పుస్తకాలు చదవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే పుస్తకాలు చదివేటప్పుడు మనంచాల  చురుకుగా ఉంటాము. పుస్తకాలు కొన్ని శతాబ్దాల పాతవి కావచ్చు. కానీ భవిష్యత్తు ఏమిటో అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. మానవ నాగరికత అనేది ఎప్పుడు జ్ఞానం ఆధారంగా ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.

మీ ప్రియమైన నేస్తన్నీ తెలుసుకోండి!!

ఆ జ్ఞానాన్ని పొందడానికి పుస్తకం చదవడం ఒక సులభమైన మార్గం.ఒక మంచి పుస్తకం నాగరికత ను ముందుకు తీసుకువెళుతుంది అనడం  లో ఎలాంటి సందేహం లేదు. ఐరోపా క్రూసేడ్ యుద్ధాలు, అలెగ్జాండర్ విజయం,  ప్రాచీన భారతదేశం కీర్తి, రాజుల ఘనత ఎలా ఉండేదో మనం తెలుసుకోవచ్చు. శంకరాచార్య బోధనలు, సోక్రటీస్ తత్వశాస్త్రం, గెలీలియో సైన్స్, కౌటిల్య అర్ధశాస్త్ర, రూమి సూఫీ కవితలను మనం పుస్తకాల ద్వారానే తెలుసుకోగలిగాం.

మహాభారతం లేదా ఇలియడ్ వంటి కొన్ని పురాణాలను చదివిన తర్వాత వ్యక్తిత్వంలో మార్పులు రావడం స్ఫష్టం గా తెలుస్తుంది..  మనల్ని మనం ప్రేమించుకోవడానికి , మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి ముఖ్యంగా మన వ్యక్తిత్వాలను పరీక్షించుకోవడం కోసం మనం చదవాలి. యువతరం కూడా చదవడంలో అర్థం లేదని భావిస్తోంది. ఎవరో ఒకసారి అన్నట్లుగా  మీరు ఒక నాగరికతను చంపాలనుకుంటే ప్రజలను చదవకుండా ఆపండి అని అన్నారు.

అంటే మనం ఇప్పుడు ఇంచు మించుగా  అలాంటి  ప్రమాదకరమైన స్థితిలోనే ఉన్నామని  అర్థం చేసుకోవచ్చు. మనం ఎవరికైనా లేదా మన పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతులలో ముందు నిలిచేది పుస్తకమే. ఒక పుస్తకం ద్వారా మనం తెలుసుకోలేనిది అంటూ ఏది లేదు..  ఇప్పటివరకు చదివే అలవాటు లేకపోయినా  ఈ రోజు నుంచి అలవాటు చేసుకుందాం. తరగతి గదిలో మనం పొందే  జ్ఞానం చాలా తక్కువ, ఎక్కువ జ్ఞానం ఒక పుస్తకం రూపం లో ఎదురుచూస్తోందని యువతరం తెలుసుకోవాలి.

మీరు చదవాలని నిర్ణయించుకుంటే, మీ ఇష్టం మైన అంశం ఏది అయితే ఆ పుస్తకం దగ్గరనుండి  చదవడం ప్రారంభించండి.. అది ఒక నవల లేదా చిన్నకవిత  కథ ఏదైనా కావచ్చు. కాకా పొతే  చదివేది మనకి బాగా  ఆసక్తి అయినది అయి ఉండాలి.

Related posts

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju