NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Telangana cm kcr : కేసిఆర్ మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్..హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ ఎంప్లాయస్

Telangana cm kcr : తెలంగాణలో కరోనా వ్యాప్తి మూలంగా విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే సిబ్బందికి యాజమాన్యం కరోనా నేపథ్యంలో జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం ప్రకటించారు. నెలకు రూ.2వేలు ఆర్థిక సాయంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 25కేజీల బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

Telangana cm kcr good news to private school employees
Telangana cm kcr good news to private school employees

గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంట్, వివరాలతో జిల్లా కలెక్టర్‌కు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని విధివిధానాలు ఖరారు చేయాలని పేర్కొన్నారు. కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర్ర  వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న సుమారు లక్షా 45వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్దిచేకూరుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కుటుంబాలను మానవీయ దృక్పదంతో ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసిఆర్ వెల్లడించారు. కేసిఆర్ నిర్ణయం  పట్ల ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

 

 

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju