NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం వివాదంపై  పండితుల మధ్య పంచాయతీ..!!

Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థలం తిరుమలలోని అంజనేయాద్రి అని ఇటీవల శ్రీరామనవమి నాడు టీటీడీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమంతుడి జన్మస్థలంపై చాలా కాలం క్రితమే ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్ ఉపాసనాపరులు, విశ్రాంత సంస్కృత అధ్యాపకులు డాక్టర్ చిదంబర శాస్త్రి అనేక పరిశోధనలు జరిపి తిరుమలలోని ఆంజనేయాద్రే ఆంజనేయుడు జన్మస్థలమని టీటీడీకి లేఖలు రాయడంతో పాటు ప్రచార ఉద్యమాన్ని నిర్వహించారు.

Hanuman Birth Place Debate in tirupathi
Hanuman Birth Place Debate in tirupathi

ఈ తరుణంలోనే టీటీడీ ఆంజనేయుడి జన్మస్థలం అధ్యయనానికి టీటీడీ ఓ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధ్యయన కమిటీ పరిశోధన జరిపి ఆంజనేయాద్రియే ఆంజనేయుడు జన్మస్థలం అని నిర్ధారణ చేసింది. ఈ విషయాన్ని ఇటీవల శ్రీరామనవమి నాడు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చర్చించేందుకు సిద్ధమని, అధారాలు చూపుతామని కూడా కమిటీ చెప్పింది. టీటీడీ ప్రకటనపై కిష్కింద హనుమత్ తీర్థ జన్మస్థల క్షేత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ చెబుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయని ఘాటుగా విమర్శించడంతో పాటు దీనిపై చర్చకు సిద్ధమంటూ కూడా సవాల్ చేసింది.  ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కిష్కింద హనుమ తీర్థ జన్మస్థల క్షేత్రం వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి ఆంజనేయుడి జన్మస్థలం అంశంపై తరువాత చర్చలో పాల్గొంటామని తెలిపారు.

Read More: MK Stalin: స్టాలిన్‌ది ఎంత దొడ్డ మనసో..!!

ఈ నేపథ్యంలో హనుమంతుడి జన్మస్థలం వివాదంపై గురువారం (నేడు) తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో చర్చ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి చర్చలో పాల్గొంటుండగా టీటీడీ తరుపున కమిటీ కన్వీనర్, సభ్యులు పాల్గొననున్నారు. ఇరుపక్ష అధారాలపై వాద ప్రతివాదాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీటీడీ, కిష్కింద పండితుల మధ్య వాదోపవాదాలు ఎలా జరుగుతాయి, వీరి మధ్య జరిగే చర్చలో ఒక క్లారిటీ వస్తుందా అనేది సర్వత్రా ఆసక్తినెలకొంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju