NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya sai: అశోక్ గజపతిరాజుపై కొనసాగుతున్న విజయసాయి విసుర్లు..!తాజాగా ఇవీ..!!

Vijaya sai: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ రోజు అశోక్ గజపతిరాజుపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఏ బైలా, ఫ్యామిలీ లా అయినా చట్టానికి లోబడి ఉండాలని భారత రాజ్యాంగం నిర్ధేశించిందనీ, రెండింటి మధ్య వివాదం వస్తే చట్టం, రాజ్యాంగమే చెల్లుబాటు అవుతుందన్నారు. సతీ సహగమనం, వరకట్నం, బహుభార్యత్వం కుటుంబ ఆచారమంటే చట్టం ఒప్పుకుంటుందా? స్త్రీలకు ఆస్తిహక్కివ్వడం మా సంస్కృతిలోను, పూసపాటి రాజ్యాంగంలోనూ లేదంటే చెల్లుతుందా అశోక్ అంటూ విజయసాయి ప్రశ్నించారు.

Vijaya sai tweets on ashok gajapati raju
Vijaya sai tweets on ashok gajapati raju

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే అశోక్ గజపతి కత్తి అందించి ఖతం చేశాడని వ్యాఖ్యానించారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ నుండి గెంటేసిన వారిలో మొదటి పేరు చంద్రబాబుదైతే, రెండోది అశోక్‌దేనని విజయసాయి అన్నారు.  ఎన్టీఆర్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ అప్పటి స్పీకర్ కు లేఖ రాసి ఆయనపై చెప్పులు కూడా విసిరారనీ, అశోక్ గజపతిది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన రక్త చరిత్ర అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read More: AP CS: ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఎక్స్‌టెన్షన్ రాకుంటే ఈ అధికారే నూతన సీఎస్.!?

అశోక్ గజపతిరాజుపై విజయసాయి చేస్తున్న విమర్శల ట్వీట్‌లకు నెటిజన్ ల నుండి వ్యతిరేక కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంలు ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తులు చేసినా విజయసాయి తన విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్.. ముద్రగడ పద్మనాభం లేఖను కూడా లైట్ గా తీసుకున్నారన్న మాట వినబడుతోంది.

 

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju