NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు అప్పగింతపై ఏపి స్పందన ఇదీ..!!

AP Govt: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందకు తీసుకువవచ్చింది. అక్టోబర్ 14 నుండి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై ఏపి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై శుక్రవారం స్పందించారు.

ap government inviting gazette notification
ap government inviting gazette notification

Read More: Brahmamgari matham: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ..! ఏమి చెప్పిందంటే..!?

కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ ను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. విభజన సమయంలోనే బోర్డుల పరిధిని నిర్ణయించి ఉంటే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అయ్యేవి కాదన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను అడ్డగోలుగా వదిలేశారనీ, తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రయోజనాలను గండి కొట్టిందని మండిపడ్డారు. తెలంగాణ దూకుడుగా వ్యవహరిస్తున్నా సంయమనం పాటించామని అన్నారు సజ్జల. సీఎం జగన్ రాజ్యాంగ బద్దంగా ఒత్తిడి తెవడం వల్ల విజయం సాధించారని అన్నారు.

మరో పక్క వైసీపీ పార్లమెంటరీ పార్లీ నేత మిథున్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఇక జల వివాదాలు ఉండవన్నారు. గెజిట్ తో చాలా సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎవరూ ఇబ్బంది పడకూడదని సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ కర్తవ్యమని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

Read More: Congress Protests: హైదరాబాద్ రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన..! ఎక్కడికక్కడ నేతల అరెస్టుపై కాంగ్రెస్ నేతల ఫైర్..!!

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju