NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon Grass: లెమన్ గ్రాస్ టీ సర్వరోగ నివారిణి..!! ఈ టీ తాగితే ఫలితాలు రెట్టింపు..!!

Lemon Grass: ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. వాటి వలన ఎన్నో ప్రయోజనాలు.. ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని దానిని ఉపయోగిస్తే వాటి ప్రయోజనాలు పొందడం సులువే.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన వాటిలో నిమ్మగడ్డి కూడా ఒకటి.. దీనిని లెమన్ గ్రాస్ అని కూడా అంటారు.. నిమ్మ చెట్టు ని నేరుగా తీసుకోవడం కంటే కూడా టీ గా తయారుచేసుకొని తాగితే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి..  లెమన్ గ్రాస్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ప్రతి ఒక్కరూ ఈ నీటిని కచ్చితంగా తాగుతారు.. లెమన్ గ్రాస్ టీ కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా..!!

Lemon Grass: Tea Excellent Health Benifits
Lemon Grass: Tea Excellent Health Benifits

Lemon Grass: లెమన్ గ్రాస్ టీ తయారు చేసుకునే విధానం..!!
కావలసిన పదార్థాలు :
నీళ్లు – 4 కప్పులు, సన్నగా తరిగిన లెమన్ గ్రాస్ కాడలు – రెండు కప్పులు, తేనె – పావు కప్పు.
ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని బాగా మరిగించాలి. తర్వాత అందులో లెమన్ గ్రాస్ వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. మరిగాక ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి ఈ టీ లో తేనె కలుపుకుని వేడివేడిగా తాగాలి. తేనే వద్దు అనుకుంటే బెల్లం, పటిక బెల్లం ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తయారుచేసుకున్న టీ ని సేవించడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..

Lemon Grass: Tea Excellent Health Benifits
Lemon Grass: Tea Excellent Health Benifits

Lemon Grass: లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు..!!

నిమ్మగడ్డి లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని వ్యాధి కారక ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. శరీరంలో కి క్రిమి కీటకాలను దరిచేరనివ్వదు. దేహం ను రక్షిస్తుంది. నోటి లో ఇన్ఫెక్షన్లు రానివ్వదు. దంతక్షయానికి కారణం అయ్యే బ్యాక్టీరియా ను నివారిస్తుంది. లెమన్ గ్రాస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు లోని మంటను తగ్గిస్తాయి. ఈ టీ నీ ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కలిగిస్తుంది. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ టీని రోజూ తాగితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి. అధిక రక్తపోటు తో బాధపడేవారు దీనిని తాగటం వలన బీపీ అదుపు లోకి వస్తుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.  జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు, నిద్రలేమి, ఇన్ఫెక్షన్స్, ఆందోళన, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, తలనొప్పి సమస్యలకు లెమన్ గ్రాస్ టీ చక్కగా పనిచేస్తుంది. ఈ టీ రోజు తాగడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలో నిరూపితమైంది. అందుకే ఈ టీ ను సర్వరోగ నివారిణిగా సూచిస్తారు ఆరోగ్య నిపుణులు.  ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే లెమన్ గ్రాస్ టీ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తాగండి. ఒక్కసారి దీని రుచి చూశాక అస్సలు వదలరు. .

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju