NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

TDP: గవర్నర్ కి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు..!!

TDP: తెలుగుదేశం పార్టీ(TDP) అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్(Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పరుష పదజాలంతో ఏకవచనంతో బోసి డికే… అంటూ దారుణమైన బూతులు మాట్లాడటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న వైసిపి(ycp) పార్టీ శ్రేణులు.. టిడిపి(tdp) ప్రధాన కార్యాలయంపై వివిధ నగరాలలో ఉండే పార్టీ ఆఫీసులో పై దాడులు చేయడం తెలిసిందే. దీంతో దాదాపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది అంటూ.. తాజా ఘటనలపై కార్యాలయాలపై అదేరీతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల పై జరిగిన దాడిని ఖండిస్తూ చంద్రబాబునాయుడు 36 గంటల పాటు నిరసన దీక్షకు కూర్చోవటం జరిగింది. అంతకుముందే రాష్ట్రంలో చంద్రబాబు(Chandrababu) బంద్ కి పిలుపునివ్వడం జరిగింది.Andhra Pradesh Police arrested TDP spokesperson Pattabhi Ram Kommareddy : టీడీపీ నేత పట్టాభిని అరెస్టు చేసిన పోలీసులు | ఏపీ News in Telugu

ఇదిలా ఉంటే తాజాగా పార్టీ కార్యాలయాలపై దాడి అదేరీతిలో పట్టాభి ఇంటి.. వద్ద కూడా విధ్వంసకర వాతావరణం సృష్టించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నీ.. కలవడం జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు.. కూడా గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై అదే రీతిలో మిగతా నాయకుల పై జరుగుతున్న దాడిని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. అంత మాత్రమే కాక దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కూడా గవర్నర్కి అందజేయడం జరిగింది.

TDP offices attacked: Chandrababu Naidu blames ruling YSRCP, calls for statewide bandh - India News

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత

రాష్ట్రంలో శాంతిభద్రతలు సమస్య తలెత్తకుండా 356 ఆర్టికల్.. అమలు చేయాలని దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ చేత.. విచారణ చేయించాలని కోరారు. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ అయిన తర్వాత మీడియాతో.. అచ్చం నాయుడు మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడి విషయంలో.. ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. పేర్కొన్నారు. అంత మాత్రమే కాక దాడుల అంశాన్ని రాష్ట్రపతి అదేవిధంగా కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని తమ పైన దాడి చేసి మరీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. లోకేష్ మరికొంతమంది కీలక నాయకుల పై తప్పుడు కేసులు పెట్టినట్లు రాష్ట్రంలో డీజీపీ అసమర్ధుడు అంటూ.. అచ్చం నాయుడు వైరల్ కామెంట్ చేశారు.

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju