NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: నాగార్జున , బాలయ్య కాదు .. బిగ్ బాస్ 6 హాస్ట్ గా రవితేజ ? రచ్చ మామూలుగా ఉండదు ?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 హోస్ట్ గా కొత్త పేరు రవితేజ తెరపైకి వచ్చింది. సీజన్ సిక్స్ ఓటిటి అని ప్రకటించిన సమయంలో నాగార్జున తనకి తానుగా హోస్ట్ గా… ప్రకటించుకున్నారు. దీంతో వరుసగా నాలుగో సారి.. తెలుగు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా.. నాగార్జున అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. “ఆహా” ఓటిటిలో “అన్ స్తాపబుల్” అనే టాకీ షోకి హోస్ట్ గా ఫుల్ ఎనర్జీతో సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు.

Balakrishna - Nagarjuna : నాగార్జునకు బిగ్‌షాక్ ఇచ్చిన బాలకృష్ణ.. నందమూరి Vs  అక్కినేని..

హోస్ట్ గా బాలయ్య లో ఉన్న కొత్త కోణం.. చాలా మంది వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటువంటి తరుణంలో బాలకృష్ణ ఓటిటీ బిగ్ బాస్ కి… వస్తున్నట్లు మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మాత్రం నాగార్జున, బాలకృష్ణ కాకుండా… మాస్ మహారాజా రవితేజనీ… హౌస్ లోకి తీసుకు రావటానికి రెడీ అవుతున్నారట. రవితేజ కూడా యాంకరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు… ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ డిస్నీ హాట్ స్టార్.. అదే రీతిలో మా టీవీ యాజమాన్యం.. ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.Balakrishna remuneration @ Unstoppable

పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ దాదాపు చాలా మందిని సెలెక్ట్ చేసినట్లు… త్వరలో వారిని క్వారెన్ టైన్ లోకి పంపించి… బిగ్ బాస్ సిక్స్ కి సంబంధించి..ప్రోమో షూట్ స్టార్ట్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత తెలుగు బిగ్ బాస్ సీజన్ లకు భిన్నంగా… ఈసారి 24 గంటలు హౌస్ రోజు జరిగేది చూపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో..ఓటిటి బిగ్ బాస్ ఏ విధంగా ఉంటుందో అని ఉత్కంఠభరితంగా ఆడియెన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N