NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: ఓటిటి బిగ్ బాస్ షోలో… సింగర్ శ్రీరామచంద్ర కి బంపర్ ఆఫర్..!!

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో.. సింగర్ శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టాప్ త్రీగా తన స్థానాన్ని పదిలం చేసుకున్న శ్రీ రామచంద్ర.. హౌస్ లో కీలకంగా రాణించారు. ఎంటర్టైన్మెంట్ పరంగా ఫిజికల్ టస్క్ పరంగా తనదైన శైలిలో హౌస్ లో మిగతా కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చాడు. స్టార్టింగ్ లో హమీద తో క్లోజ్ గా మూవ్ అవుతూ.. హౌస్ లో రొమాంటిక్ వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. గ్రూప్ గేమ్ ఆడకుండా… సొలో గా… హౌస్ లో… శ్రీ రామచంద్ర ఆడి టాప్ ఫైవ్ లో నిలిచాడు.

Bigg Boss Telugu Season 5: Former contestants gather online support for  Sreerama Chandra- The New Indian Express

రవి, యాని మాస్టర్ లతో..క్లోజ్ గా ఉంటూ.. మంచి ఫ్రెండ్ షిప్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే సీజన్ ఫైలు ఎక్కువగా ఎంటర్టైన్ చేసింది శ్రీరామచంద్ర అని…కానీ.. అతనికి స్క్రీన్ స్పేస్ లేక.. పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు..అని.. సీజన్ ఫైవ్ లో ఎలిమినేట్ అయిన చాలామంది బయటకు వచ్చాక చెప్పటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే మరికొద్ది రోజుల్లో ఓటిటి బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ కానున్న సంగతి తెలిసిందే. 24 గంటలు హౌస్లో జరిగేది చూపించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 5: Sreerama Chandra becomes first finalist of the season |  Tv News – India TV

ఈ క్రమంలో ఓటిటి బిగ్ బాస్ షోలో కి సింగర్ శ్రీరామ్ చంద్ర కి అవకాశం వచ్చినట్లు సమాచారం. విషయంలోకి వెళితే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ప్రతి కంటెస్టెంట్ ని .. మొట్టమొదట ఇంటర్వ్యూ షో నిర్వాహకులు చేస్తారన్న సంగతి తెలిసిందే. సీజన్ ఫోర్ లో రాహుల్ సిప్లిగంజ్.. ఆ తర్వాత అరీయనా.. చేయగా ఇప్పుడు ఈ అవకాశం.. సింగర్ శ్రీరామ్ చంద్ర కి ఇచ్చినట్లు ప్రతీ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ నీ .. శ్రీ రామ్ చంద్ర ఇంటర్వ్యూ చేయనున్నట్లు.. దీని కోసం భారీగానే రెమ్యూనరేషన్ షో నిర్వాహకులు.. ఆఫర్ చేసినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju