NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: మహేశ్ అని ప్రచారం చేశారు..రాజమౌళి అసలు సీక్రెట్ రివీల్ చేశారు..

Radhe shyam: భీమ్లా నాయక్ సినిమా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మూడేళ్ళ తర్వాత మళ్ళీ అదే సందడి హంగామా కనిపించింది. అంతేకాదు అభిమానులు కోరుకున్నట్లుగానే భీమ్లా నాయక్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ అభిమానులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేశాడు. అద్బుతంగా ఉంది భీమ్లా నాయక్ సినిమా.. అంటూ అభిమానులు. ప్రేక్షకులు అలాగే, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు అందరు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. గత 3సంవత్సరాలుగా రాధేశ్యామ్ గురించిన అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

is rajamouli giving voice over for radhe-shyam-
is rajamouli giving voice over for radhe-shyam-

అందుకు కారణం ప్రభాస్ 10 ఏళ్ళ తర్వాత లవ్ స్టోరితో అలరిచడానికి వస్తుండటమే. పూజా హెగ్డేతో జంటగా అంటే అందరిలోనూ అంచనాలు మరో స్థాయిలో నెలకొన్నాయి. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా సోలో డేట్‌తో వస్తోంది. చిన్న చిన లోపాలు కూడా లేకుండా పక్కాగా అవుట్‌పుట్ రెడీ అయింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాధేశ్యామ్ నిర్మించారు. సౌత్ భాషలతో పాటు హిందీలోనూ అలాగే, జపాన్, చైనా భాషలలోనూ రిలీజ్ కానుంది.

Radhe shyam: ఇప్పటికే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేశారని తెలుస్తోంది.

అయితే, ఈ సినిమాకు వాయిస్ ఓవర్ హైలెట్ అవుతుందని ఈ మధ్య సోషల్  మీడియా లో వార్తలు వస్తున్నాయి. హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పినప్పటి నుంచి అంచనాలు మరీ పెరిగిపోయాయి. ఇక సౌత్  భాషల కు వాయిస్ ఇచ్చే స్టార్స్ వీరే అంటూ నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపించింది. కానీ, ఇందులో నిజం లేదు. మహేశ్ బాబు వాయిస్ ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవం. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాధేశ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన బేస్ వాయిస్‌తో కథ నేరేట్ చేసే విధానం ఆకట్టుకుంటుందని ఇప్పటికే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేశారని తెలుస్తోంది. ప్రభాస్ – రాజమౌళిల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే, ప్రభాస్ కోసం రాజమౌళి వచ్చారు.

Related posts

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N