NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: సీఎం జగన్ నోట మంత్రివర్గ విస్తరణ మాట..? కేబినెట్‌ లో హాట్ డిస్కషన్..!!

YS Jagan Cabinet: Roja VS Peddireddy Tens to Jagan

CM YS Jagan: ఏపిలో మంత్రి వర్గ విస్తరణపై చాలా రోజుల నుండి ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్లకు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో కొద్ది నెలలుగా దీనిపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అప్పుడు, ఇప్పుడు అంటూ ఊహగానాలు వచ్చినా కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటి సారిగా మంత్రివర్గ విస్తరణపై నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి కేబినెట్ బేటీలో హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు సీఎం చెప్పినట్లు సమాచారం. దీంతో కొందరు మంత్రులు ఇదే మాకు చివరి మంత్రివర్గ భేటీయా అని అనడంతో జగన్ నుండి చిరునవ్వు సమాధానం ఎదురైంది. చాలా మంది ఆశావహులు ఉన్నారనీ, అందరికీ అవకాశం కల్పించాలని జగన్ మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది.

CM YS Jagan Key comments on cabinet expansion
CM YS Jagan Key comments on cabinet expansion

Read More: AP Assembly Budget Session 2022: ఏపి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన..టీడీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళం

CM YS Jagan: ప్రస్తుత మంత్రులకు పార్టీ బాధ్యతలు.. ?

ప్రస్తుతం మంత్రులకు జిల్లా బాధ్యతలను అప్పగిస్తాననీ, తిరిగి గెలిపించుకుని వస్తే మీరే కదా మళ్లీ మంత్రులు అని జగన్ అన్నారుట. పార్టీ బాధ్యతలను ప్రస్తుతం ఉన్న మంత్రులే చూసుకోవాలని మంత్రవర్గ సమావేశంలో జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. నేరుగా జగన్ నోటి నుండే మంత్రివర్గ విస్తరణపై మాట రావడంతో వైసీపీ ప్లీనరీకి ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినబడుతోంది. మంత్రివర్గ విస్తరణపై జగన్ మాట్లాడినట్లు తెలియడంతో ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారు. కొత్తగా ఎవరికి చాన్స్ దక్కుతుంది అనే దానిపై ఎమ్మెల్యేల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Related posts

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju