NewsOrbit
సినిమా

SVP: “సర్కారు వారి పాట” ప్రమోషన్ కార్యక్రమాల్లో సీఎం జగన్ ని పొగిడిన మహేష్..!!

SVP: “సర్కారు వారి పాట” మరికొద్ది గంటల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్ చురుగ్గా పాల్గొంటూ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటర్వ్యూ లలో అనేక విషయాలు మహేష్ తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా టికెట్ ధరలకు సంబంధించి అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ నీ కలవడం ఆ సందర్భం గురించి మంచి ఆసక్తికరమైన విషయాలు తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జగన్ గురించి మహేష్.. మాట్లాడుతూ..” నేను సీఎం జగన్ ను ఇటీవల కలిసా. ఇంతకుముందు ఫోన్ లో మాట్లాడినప్పటికీ అదే నా ఫస్ట్ మీటింగ్. ఆయన చాలా సింపుల్.

In SVP Pramotions mahesh praises cm jagan

అంత సింపుల్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోయా. ఇండస్ట్రీకి మంచి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. వ్యక్తులకు గౌరవం ఇస్తారు. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది అని మహేష్ సరి కొత్త విషయాలు.. వైయస్ జగన్ గురించి తాజా ఇంటర్వ్యూ తెలియజేశారు. అప్పట్లో సినిమా టికెట్ ధరలకు సంబంధించి చిరంజీవి ఆధ్వర్యంలో… మహేష్, ప్రభాస్, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తి రాజమౌళి మరి కొంతమంది సినీ ప్రముఖులు వైయస్ జగన్ ని కలవడం జరిగింది.

ఆ సందర్భాన్ని గురించి తాజాగా మహేష్ విధిగా జగన్ ని పొగుడుతూ మాట్లాడటం సంచలనంగా మారింది. ఇదే సమయంలో “సర్కారు వారి పాట”లో  2019 ఎన్నికల టైంలో వైఎస్ జగన్ “నేను విన్నాను నేను ఉన్నాను”.. ఇదే స్లోగన్ “సర్కారు వారి పాట”లో మహేష్..చేపటం ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో మరింతగా వైఎస్ జగన్ గురించి మహేష్ బాబు తో పాజిటివ్ కామెంట్లు చేయడం.. సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునే రీతిలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella