NewsOrbit
ట్రెండింగ్

IPL Guinness World Record: గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్..!!

IPL Guinness World Record: ఇండియాలో ఈసారి ఐపీఎల్ సీజన్ లో గతంలో కంటే కొత్త జట్లు కూడా రావడంతో చాలా మ్యాచులు జరగడం తెలిసిందే. అయితే ఫైనల్లోకి వస్తాయి అనుకున్న టీంలు ఉండగానే దుకాణం సర్దుకుని వెళ్ళి పోయాయి. ముఖ్యంగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్.. ఖచ్చితంగా ఐపీఎల్ ఫైనల్ లో వస్తుందని భావించారు కానీ దురదృష్టం వెంటాడుతుంది సెమీ ఫైనల్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ చేతిలో ఓడిపోయింది. దీంతో ఆదివారం గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

Guinness World Record Created IPL final match

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ మ్యాచ్లో ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ జెర్సీని రూపొందించడం జరిగింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. గుజరాత్ లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో ఆయన చేతుల మీదగా… స్టేడియంలో ఈ అతిపెద్ద జెర్సీని ఆవిష్కరించారు. ఈ అతిపెద్ద జెర్సీ పై తాజా సీజన్ ఐపీఎల్ లో ఆడిన 15 జట్లు లోగో సింబల్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డును సర్టిఫికెట్ ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ కి అందించడం జరిగింది.

దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా ఐపీఎల్ సీజన్ ఈసారి జరగటంతో క్రికెట్ లవర్స్ బాగా ఆస్వాదించారు. గత రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో స్టేడియం లలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ప్రారంభంలో  కొన్ని ఆంక్షలతో.. కొంతమందిని పంపించగా మరి కొద్ది రోజులకు పూర్తిగా స్టేడియం నిండిపోయేలా ఆంక్షలు ఎత్తివేసి.. మ్యాచ్ లు తిలకించడానికి ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. దీంతో ఆదివారం గుజరాత్ టైటాన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ కి స్టేడియం మొత్తం జనంతో నిండిపోయింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N