NewsOrbit
Telugu TV Serials

మెల్లమెల్లగా సౌర్యకు దగ్గరవుతున్న నిరూపమ్…స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సౌర్య.!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో నిరూపమ్, సౌర్యలను ఏకాంతంగా ఉంచడం. కోసం అందరు బయటకు వెళ్తారు. ఇంట్లో నిరూపమ్, సౌర్య మాత్రమే ఉంటారు. నిరూపమ్ హాల్లో కి వచ్చి ఎవరు లేరా అన్నట్టు చూస్తుంటే అందరు బయటకు వెళ్లారు అని సౌర్య చెప్పడంతో నిరూపమ్ తన కార్ దగ్గరకు వస్తాడు. ఇదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది.బయటకు వచ్చిన నిరూపమ్ సౌర్య అప్పుడు చాలా సరదాగా, దైర్యంగా ఉండేది కానీ నేను ఎప్పుడయితే తన ప్రేమను కాదు అని అన్నానో అప్పుడు తన ప్రవర్తన అంతా మారిపోయింది అని బాధ పడతాడు.

ఇంట్లో ఒంటరిగా సౌర్య, నిరూపమ్ :

కార్ టైర్ పంచర్ అవ్వడంతో నిరూపమ్ లోపలికి వెళ్లి కూర్చుంటాడు. ఇక సౌర్య కూడా తన ఆటో. పని చేయడంలేదని ఇంట్లో. కూర్చుంటుంది.ఇంతలో ఈ కాళి టైమ్ లో కాఫీ తాగితే బాగుంటుందని నిరుపమ్ అంటే అవునా నాకు ఎందుకు చెప్తున్నారు అని శౌర్య అంటుంది. అప్పుడు కాఫీ చేసుకోవడం నాకు రాదు అంటే నేర్చుకోండి అని అంటుంది సౌర్య.ఇక చేసేది ఏమి లేక నిరుపమ్ వెళ్లి కాఫీ పెట్టేందుకు కిచెన్ లో ప్రయత్నిస్తుంటాడు. అలా చేసే సమయంలో చెయ్యి కాల్చుకుంటాడు.అది చూసి సౌర్య టెన్షన్ పడుతూ వచ్చి నిరూపమ్ కు ఫస్ట్ ఎయిడ్ చేసి కాఫీ పెడుతుంది.సీన్ కట్ చేస్తే హిమ సౌందర్య, ఆనంద్ రావులను ఆస్పత్రికి పిలుస్తుంది. ఇక అక్కడ వాళ్లిద్దరూ కలిసి హిమను తిడుతుంటారు.నానమ్మ బావ, సౌర్య ఇద్దరు ఇంట్లో ఉంటే స్నేహం కుదురుతుందని నేను ఇలా చేస్తున్నాను అంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మీ ఇద్దరికీ పెళ్లి కుదిరింది అది మర్చిపోయావా అంటు హిమను తిడుతూ ఉంటారు.

స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన సౌర్య:

సీన్ కట్ చేస్తే నిరూపమ్ రెండు కప్స్ లో కాఫీ. తీసుకుని వచ్చి సౌర్యను తీసుకోమని. బతిమిలాడుతూ ఉంటాడు. కానీ సౌర్య  నాకు వద్దు అంటుంది. అదే సమయంలో స్వప్న ఎంట్రీ. ఇచ్చి.ఏంటి నిరుపమ్ నువ్వు దాన్ని కాఫీ తాగమని బతిమిలాడం ఏంటి అంటుంది.అసలు ఈ శౌర్యతో నీకు మాటలు ఏంటి అని నిలదీస్తుంది.అందరు కలిసి ప్లాన్ చేసి దీన్ని అంటగట్టాలి అనుకుంటున్నారా.అని అంటుంది. అప్పుడు శౌర్య కలుగజేసుకొని ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్.వాళ్ళు రమ్మనడం ఏంటి? వదలడం ఏంటి అని ఫైర్ అవుతుంది. అప్పుడు స్వప్న కోపంగా అరవగా శౌర్య ఇంకా సీరియస్ అవుతుంది. ఇంత వయసు వచ్చింది ఏం మాట్లాడుతున్నావ్ తెలీదా అని అంటుంది.

సౌర్య దెబ్బకు స్వప్న నోట మాట రాలేదుగా :

అప్పుడు నువ్వు నీ మొగుడిని, కొడుకుని వదిలేసిన దానివి.. నీ తల్లితండ్రులతో ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడవా? మొగుడిని ప్రేమించవు, తల్లితండ్రులను గౌరవించవు,పిల్లలను పట్టించుకోవు అని సౌర్య అంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని స్వప్న అంటుంది. నా ఇంటికి వచ్చి నువ్వు నా వాళ్ళని అంటే నేను ఇలాగె మాట్లాడుతా అని శౌర్య సీరియస్ అవుతుంది. నీ కొడుకును తీసుకెళ్లాలి అనుకుంటే తీసుకెళ్ళు అంతేగాని ఇక్కడ ఎక్కువ చెయ్యకు అని చెప్తుంది. ఆటో దానివి ఎక్కువ చేస్తున్నావ్ అంటే ఏయ్ నేను ముందు డాక్టర్ కార్తీక్, దీప కూతురుని, సౌందర్య, ఆనంద్ రావుల మనవరాలిని..ఆతర్వాతే ఆటో డ్రైవర్ ని అని చెప్తుంది.

శోభకు జరిగినవిషయం చెప్పిన స్వప్న :

అదే సమయంలో అక్కడకు వచ్చిన సౌందర్య, ఆనంద్ రావులు కూడా శౌర్యకు సపోర్ట్ చెయ్యడంతో స్వప్న అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. జరిగిన విషయం అంత హిమకు చెప్తూ సౌందర్య, ఆనందరావు ఇద్దరు ఆనంద పడుతుంటారు. శౌర్య చాలా ట్యాలెంట్ అని హిమ అంటుంది. శోభకు స్వప్న జరిగిన విషయం అంత చెప్పేస్తుంది.అది మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని స్వప్న అంటే నీకు కావాల్సిందేలే అని శోభ మనసులో అనుకుంటుంది.. మీకు నేను ఉన్నాను మీ ముందు ఉండి నేను నడిపిస్తాను అని అంటుంది. వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అని శోభ స్వప్నకు నూరిపోస్తుంది. ఇక రేపటి భాగంలో కాళ్లు తిరిగి పడిపోయిన శౌర్యను నిరూపమ్ ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు.

 

 

Related posts

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella