NewsOrbit
Entertainment News సినిమా

`ద‌స‌రా` విడుద‌ల‌కు డేట్ లాక్‌.. సిల్క్ స్మితతో నాని పోస్ట‌ర్ వైర‌ల్‌!

`శ్యామ్ సింగ‌రాయ్‌`తో స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన న్యాచుర‌ల్ స్టార్ నాని.. `అంటే.. సుందరానికీ!`తో మ‌ళ్లీ బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డాడు. ప్ర‌స్తుతం నాని చేస్తున్న చిత్రం `ద‌స‌రా`. ఇందులో జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓదెలా దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీగా ఎత్తున సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో నాని మున్నెప్పుడూ క‌నిపించ‌నంత ఊర‌మాస్ లుక్‌లో అల‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ మూవీ విడుద‌ల‌కు మేక‌ర్స్ డేట్ లాక్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ మేర‌కు మేక‌ర్స్ ఓ అధికారిక పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ పోస్ట‌ర్‌లో మాసిన గడ్డం, ఒళ్లంత మట్టి, చేతిలో క్వార్టర్ బాటిల్ పట్టుకుని ఉన్న నాని సిల్క్ స్మిత బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఉన్న గోడకి ఆనుకుని కూర్చుని కనిపిస్తున్నాడు.

నానితో పాటు సిల్క్ స్మిత లుక్ కూడా ఆక‌ట్టుకోవ‌డంతో.. ఈ పోస్ట‌ర్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక‌పోతే `ద‌స‌రా`ను పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. మ‌రి ఈ మూవీతో అయినా నాని స‌క్సెస్ ఎక్కుతాడా..లేదా.. అన్న‌ది.

Related posts

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella