NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ఆదర్శ్ ను తీసుకురావడానికి కృష్ణ మాస్టర్ ప్లాన్.. రేవతి పై ఫైర్ అయిన కృష్ణ..

Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights

Krishna Mukunda Murari: ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి వస్తారు కానీ ఇంటి పెద్ద అయినా భవాని మాత్రం అక్కడికి రాదు . అలేఖ్య వెళ్లి పిలిస్తే రానని సమాధానం చెప్పిందని అనగానే.. ఏమైంది అని భవాని కలవడానికి ముకుంద వెళ్తాను అని అంటుంది.. వద్దు నేనే వెళ్లి భవాని అక్కని పిలుస్తాను అని రేవతి అంటుంది..

Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: పెళ్లి కొడుకైనా ఢిల్లీ.. మనోజ్ ఎక్కడ.. ఏం చేశావ్ అని ఢిల్లీని ప్రశ్నించిన తండ్రి.!?

రేవతి భవాని దగ్గరికి వెళ్లి భోజనం చేద్దాం రా కానీ పిలుస్తుంది . ఈ ఇంట్లో నాకు చెప్పకుండానే కొన్ని నిర్ణయాలు ఎవరికి వాళ్ళు తీసుకుంటున్నారు. నా భర్త నన్ను ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ కుటుంబం మొత్తాన్ని ఓకే తాటిమీద నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళమని నన్ను కోరారు.. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చేస్తుంది అదే.. కానీ మధ్యలో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇకనుంచి అలా జరగడానికి వీల్లేదు కృష్ణ తింగరి పిల్ల కావచ్చు .. తను చదువుకోవాలని కోరుకుంటుంది.

Krishna Mukunda Murari Serial Adarsh come back
Krishna Mukunda Murari Serial Adarsh come back

Krishna Mukunda Murari: వాహ్వా ముకుంద.. మురారి దగ్గరవడానికి సూపర్ ప్లాన్ వేశావుగా.. రేపటికి భలే ట్విస్ట్..

ఆ విషయంలో నువ్వు అడ్డు చెప్పడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకుంటాను అని భవాని అంటుంది. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్లయింది కదా అక్క ఇప్పుడు వాళ్ల కాపురం గురించి ఆలోచించాలి. కానీ చదువు గురించి కాదు అని తో రేవతి చెబుతుంది ఇంట్లో పని వంట పని ఎవరైనా చేసుకుంటారు. కానీ తన ఆశయం అని చెబుతున్నా కానీ నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు అని రేవతి నీ భవాని అరుస్తుంది. ఇకనుంచి ఇంట్లో నా నిర్ణయాలు చల్లుతాయి ఇంకా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే నేను వేరుకోను ఇక నువ్వు వెళ్ళు అని భవాని రేవతిని పంపించేస్తుంది..

Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights

అలేఖ్య ముకుందా దగ్గరకు వచ్చి ఆదర్శ్ తిరిగి వచ్చాడని చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ ఆదర్శ తిరిగి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ ఆనందంగా ఉన్నా కానీ ముకుందా మనసులో మాత్రం కాస్తైనా ఆనందం కనిపించదు.. ఆదర్శ అని ఒక్కసారిగా అందరూ అతన్ని పిలవగానే తను వెనక్కి తిరిగి చూస్తాడు ఆదర్శ కాకపోవటంతో అందరి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి. అప్పుడే చూస్తూ అలేఖ్య నువ్వు ఇతనేన చూసింది అని అడుగుతుంది. ఇతనే వచ్చింది ఇతనిని చూసే నేను ఆదర్శ్ ని పొరపాటు పడ్డాను అని అంటుంది.

Krishna Mukunda Murari: ఇంటికి తిరిగొచ్చిన ఆదర్శ్.. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న కృష్ణ.. అయోమయంలో ముకుంద

Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights
Krishna Mukunda Murari Serial 9 Feb 2023 Today 76 Episode Highlights

నేను ఆదర్శ్ గురించి సమాచారం ఇవ్వడానికే ఆర్మీ తరపున ఇక్కడికి వచ్చాను అని ఆ సోల్జర్ చెబుతారు. కృష్ణ ఆర్మీ కమాండర్స్ కి రీచ్ అయ్యేలాగా ఎన్నో మెసేజ్లను మెయిల్స్ ను పంపించింది. వాటి ఫలితంగానే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీకు సమాధానం చెబుతున్నాను. ఆదర్శ్ వాకీ టాకీ నుంచి ఐయామ్ సేఫ్ అనే ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే కానీ ఫ్ గా సేఫ్ గా ఉన్నాడు. ఆ సిగ్నల్స్ ని ట్రేస్ చేసి తనని సేఫ్ గా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత మాది అని ఆ ఆర్మీ సోల్జర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు .

Intinti Gruhalakshmi: నందు కోసం ఎవ్వరూ చేయని పని చేసిన తులసి.. రేపటికి సూపర్ ట్విస్ట్.!

ముకుంద ఏమీ మాట్లాడటం లేదు అని భవాని అంటుంది . ఆదర్శ్ గురించి విన్న తర్వాత ఆ ఆనందంలో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని అంటుంది. ముకుంద ఈ విషయంలో నువ్వు కృష్ణకి థాంక్యూ చెప్పాలి అని అంటుంది. కృష్ణ తో పాటు మురారి కూడా థాంక్యూ చెప్పాలి అత్తయ్య అని ముకుంద అంటుంది. ఆదర్శ్ తిరిగి వస్తే నాకంటే ఎక్కువ మురారినే సంతోషిస్తాడు అని ముకుందా అంటుంది. మనసులో మాత్రం నా పీడ విరగడవుతుందని  అనుకుంటున్నాడు అని ముకుందా అనుకుంటుంది. నా కోడలు సౌభాగ్యవ్రతం చేయడం వల్లే ఆదర్శ ఆచూకీ మనకు తెలిసింది అని రేవతి గర్వంగా చెబుతుంది. నువ్వు ఈ ఇంటి సౌభాగ్య లక్ష్మీదేవి అని కృష్ణుని ఆకాశాన్ని ఎత్తేస్తుంది రేవతి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N