NewsOrbit
రాజ‌కీయాలు

ఓ పక్క మహాధర్నా,మరో పక్క మహార్యాలీ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా వికేంద్రీకరణ ప్రకటన ఇటు అమరావతి ప్రాంత రైతు కుటుంబాల్లో  తీవ్ర ఆందోళన, అలజడి రేకెత్తించగా అటు విశాఖ ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతోంది. మూడు రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. మరొ పక్క విశాఖలో సిఎం నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మహార్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు అనుకూలంగా ఉంటుందన్న ప్రకటన ఆ ప్రాంత వాసులకు సంతోషాన్ని కల్గిస్తోంది. విశాఖలో జరిగిన ఈ ర్యాలీలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసిపి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొన్నారు.

 

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment