NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Harish Rao ఏపీ ప్రభుత్వం విపక్ష పార్టీలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..!!

Harish Rao తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటీవల ఏపీ ప్రభుత్వంపై కామెంట్లు చేయడం తెలిసింది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రాలో పాలన బాగోలేదని అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిలో ఆంధ్రకు తెలంగాణకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉందని తెలిపారు. దీంతో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు గట్టిగానే కౌంటర్లు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే నేడు మరోసారి ఏపీలో ప్రభుత్వం పై ప్రతిపక్షాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Harish Rao's Sensational Comments on Opposition Parties of AP Govt

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికి లేనట్టేనని కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటనపై BRS నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో కెసిఆర్ ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం వెనకడుగు వేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కెసిఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటం లేదు బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిన దాన్ని పేర్కొన్నారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం… ఇది బీఆర్ఎస్ విజయం… ఇది ఏపీ ప్రజల విజయం… ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడినట్లు స్పష్టం చేశారు.

Harish Rao's Sensational Comments on Opposition Parties of AP Govt

కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీలో అధికార పార్టీ విపక్షాలు నోరు విప్పలేదని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై పోరాడుతామని..ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BRS పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నీ నియమించడం జరిగింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో ఏ పార్టీ కూడా పోరాడలేదని BRS మాత్రమే పోరాడినట్లు చెప్పటం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !