NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: కెప్టెన్ కాకుండా రేవంత్ బలహీనతపై ఇంటి సభ్యుల టార్గెట్..?

Bigg Boss 6: పాము నిచ్చెనలకు సంబంధించి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 9 వారాలలోనే  9 మంది ఎలిమినేట్ అయిపోయారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా సస్పెన్స్ గా నెలకొంది. హౌస్ లో 9 మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో గేమ్ చాలా వరకు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఇంటిలో ఉన్న సభ్యులు… మంచి పోట పోటీగా గేమ్ ఆడుతున్నారు. గీతు ఎలిమినేట్ కావడంతో.. ఆదిరెడ్డి గేమ్ స్లో అయిపోయింది.

Apart from the captain, Revanth's weakness is the target of the housemates
Bigg Boss 6

మరోపక్క ఇంటిలో ఉన్న సభ్యులంతా ఇనాయానీ టార్గెట్ చేస్తూ ఉండటంతో బయట ఆమె ఓటింగ్ గ్రాఫ్ పెరిగిపోతోంది. ఏకంగా ఈ సీజన్ లో ఎక్కువ ఓట్లు మొదటి నుండి రాబడుతున్న రేవంత్ నీ కూడా దాటేసింది. పరిస్థితి ఇలా ఉంటే పదో వారంలో ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. “స్నేక్స్ లేడార్” గేమ్ బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. అయితే బుధవారం ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలో… ఇంటిలో ఉన్న సభ్యులంతా రేవంత్ నీ గట్టిగా టార్గెట్ చేశారు.

Apart from the captain, Revanth's weakness is the target of the housemates
Bigg Boss 6

ఈ క్రమంలో రేవంత్ ని రెచ్చగొడుతూ ఫిజికల్ అవుతున్నావని.. ఆదిరెడ్డి, కీర్తి… ఇంకా చాలామంది లబోదిబోమన్నారు. అయితే గేమ్ ఆడటం చేతకాకపోతే బయటికి వెళ్లిపోండి అంటూ రేవంత్ మరింతగా రెచ్చిపోయాడు. మొత్తం మీద చూసుకుంటే మరి కొద్ది గంటల్లో జరగబోయే బుధవారం ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న సభ్యులంతా రేవంత్ కెప్టెన్సీ పోటీదారుడు కాకుండా గట్టిగానే టార్గెట్ చేసినట్లు… రిలీజ్ అయిన ప్రోమోలో కనిపిస్తోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar