NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: డేంజర్ జోన్ లో ఆ ఐదుగురు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ శనివారం వీకెండ్ ఎపిసోడ్ చాలా రసవతారంగా సాగింది. హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు పలు సూచనలతో పాటు వార్నింగులు కూడా ఇచ్చారు. ఇంకా బాగా ఆడుతున్న ఆటగాలను మెచ్చుకున్నారు. మరి కొంతమంది ఆటగాలను మరింతగా గేమ్ బాగా ఆడాలని సలహాలు ఇంకా సూచనలు ఇచ్చారు. ఇదే సమయంలో గీతు రాయల్ మాట తీరు పట్ల నాగార్జున గట్టిగానే డిస్కషన్ పెట్టి ఆమెకు పలు సూచనలు తో పాటు ఆమెపై సేటైర్ లు కూడా వేయడం జరిగింది.

Those Five Members in Danger zone in Bigg Boss 6
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే మొదటి వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి ఏడుగురు నామినేట్ కావటం తెలిసిందే. ఆ ఏడుగురు.. రేవంత్, ఫైమా, సుల్తానా, ఆరోహీ, అభినయశ్రీ, చంటి, శ్రీ సత్య. అయితే ఈ ఏడుగురిలో శనివారం జరిగిన ఎపిసోడ్ లో శ్రీ సత్య ఇంకా చంటి సేఫ్ జోన్ లోకి వెళ్లారు. మిగిలిన ఐదుగురు రేవంత్, ఫైమా, సుల్తానా, ఆరోహీ, అభినయశ్రీ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ ఐదుగురిలో ఆదివారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.

Those Five Members in Danger zone in Bigg Boss 6
Bigg Boss 6

దీంతో ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ నుండి మొదటి వారమే బయటకు వస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. చాలావరకు అభినయశ్రీ పేరు వినపడుతోంది. ఎందుకంటే గత సీజన్లలో ఇతరహాలోనే సీనియర్ యాక్టర్ లు కరాటే కళ్యాణి, హేమ, ఉమాదేవి లాంటివాళ్ళు ముందే హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో ఈ తరహా లోనే సీజన్ సిక్స్ లో అభినయశ్రీ హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు. పైగా ఓటింగ్ పరంగా కూడా ఈమె పేరు చివరిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఎవరు మొదటివారం ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar