NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రెమ్యూనరేషన్ డీటెయిల్స్..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో కంటెస్టెంట్ గీతూ ఎలిమినేట్ కావటం తెలిసిందే. మొదటి నుండి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గీతూ పేరు మారుమొగుతుంది. ఇదే సమయంలో తనని తాను కూడా కచ్చితంగా ఫైనల్ లో గ్యారెంటీగా ప్లేస్ ఉంటుందని ఊహించుకుంది. కానీ ఆమె ఆడిన ఆట తీరు బిగ్ బాస్ గేమ్ లని ముందుకు తీసుకుపో లేకుండా ఉండే పరిస్థితులు నెలకొనటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు ఆడియన్స్ భావిస్తున్నారు. నిన్న ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ టైములో చివరికి సత్య, గీతూ మిగిలి ఉన్న టైములో కూడా…గీతూలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది.

Bigg Boss Contestant Geetu Remuneration Details
Bigg Boss 6

ఈ క్రమంలో గీతూ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించటంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులంతా షాక్ అయిపోయారు. గీతూ… బిగ్ బాస్ హౌస్ విడిచిపెట్టలేక బోరున ఏడ్చేసింది. బిగ్ బాస్ హౌస్ లో అదేవిధంగా నాగార్జునతో పాటు వేదికపై.. తన ఓటమిని జీర్ణించుకోలేకపోయింది. ఇంటి సభ్యులను వేదికపై నుండి చూడలేక చాలా ఇబ్బందులు పడింది. చెత్త లూప్స్ ప్రతి టాస్క్ లో తీయటం వల్లే గీతూ ఎలిమినేట్ అయినట్లు జనాలు భావిస్తున్నారు.

Bigg Boss Contestant Geetu Remuneration Details
Bigg Boss 6

9వ వారంలో మరి దారుణంగా సంచాలకురాలిగా ఉన్న …. ఆమె తన రెడ్ టీం గెలిపించుకోవడం కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా ఆమెకు పెద్ద మైనస్ పాయింట్స్ తీసుకురావడం జరిగింది. ఇది ఇలా ఉంటే 9 వారాలకు గాను గీతూకి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ నిర్వాహకుల నుండి వచ్చినట్లు సమాచారం. రోజుకి 20000 చొప్పున వారానికి 1,40,000 అందుకున్నట్లు దీంతో 9 వారాలకు గాను 10 లక్షలకు పైగానే గీతూకి ముట్టినట్లు బయట టాక్ నడుస్తుంది. హౌస్ లో ఎలిమినేట్ అయిన వారందరిలో కంటే గీతూకి ఎక్కువ రేమ్యూనరేషన్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar